Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దేవ్ ఘర్ -జార్ఖండ్ » వాతావరణం

దేవ్ ఘర్ -జార్ఖండ్ వాతావరణం

దేఒఘర్ వాతావరణం పొడిగా ఉంటుంది.వేసవికాలాలు ఎక్కువ ఉష్ణోగ్రతలు కలిగివుంటాయి కానీ ఎక్కువగా వాతావరణము ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది.

వేసవి

దేఒఘర్ లో వేసవి కాలం వేడిగా మరియు పొడిగా ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం జూలై నెల నుండి మొదలై సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది.

చలికాలం

శీతాకాలం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది నవంబర్ నెల నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది.