Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డెష్నోక్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం బస్ ప్రయాణం చేయాలనుకునేవారు ముందుగా బికనీర్ చేరాలి. బికనీర్ నుండి డెష్నోక్ కు క్యాబ్ సౌకర్యం కలదు. బికనీర్ కు దేశంలోని వివిధ నగరాలనుండి ప్రభుత్వ మరియు ప్రయివేట్ వాహనాలు తరచుగా నడుస్తాయి.