Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » డెష్నోక్ » వాతావరణం

డెష్నోక్ వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం డెష్నోక్ పర్యటనకు నవంబర్ నుండి ఫిబ్రవరి చివరి వరకు ఎపుడైనా సరే వాతావరణం అనుకూలమే.

వేసవి

వాతావరణం సంవత్సరం పొడవునా అన్ని కాలాలు, అధికంగానే ఉంటాయి. వర్షాకాలంలో ఒక మోస్తరు వర్షాలతో గాలిలో తేమ అధికంగా ఉంటుంది. వేసవి (మార్చి నుండి జూన్) వేసవి మార్చి నుండి మొదలై జూన్ వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు పగలు 41.8 డిగ్రీలనుండి రాత్రులందు 28 డిగ్రీల వరకు ఉంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం ( జూలై నుండి నవంబర్ ) వర్షాకాలం జూలై నెలలో మొదలై నవంబర్ చివరి వరకు ఉంటుంది. ఒక మోస్తరు వర్షం కారణంగా గాలిలో తేమ అధికంగా ఉంటుంది.

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) డిసెంబర్, జనవరి మరియు ఫిబ్రవరి నెలలు పూర్తిగా చలిగా ఉంటాయి. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలు మరియు కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీ సెంటీ గ్రేడ్ గా ఉంటాయి.