Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దేవికులం » వాతావరణం

దేవికులం వాతావరణం

ఉత్తమ సమయం దేవికులం ప్రదేశం సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తున ఉండటంచే ఆహ్లాదంగా ఉంటుంది. ఈ పర్వత విహార ప్రదేశానికి పర్యటించాలనుకునేవారికి వేసవి అనుకూలం. ఈ సమయంలోని వాతావరణానికి పర్యాటకులు ఆనందపడతారు.

వేసవి

వేసవి దేవికులం పర్యటించాలనుకునేవారికి వేసవి అనుకూలం. వేసవి ఈ ప్రాంతంలో మార్చి నుండి మొదలై మే నెల చివరి వరకు ఉంటుంది. ఎత్తైన ప్రదేశం కనుక కనీష ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలుగాను మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలుగాను ఉండి ఆహ్లాదంగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలంలో వర్సాలు అధికంగా ఉంటాయి. వర్షపు నీటితో కడిగిన కొండలు, పచ్చటి పరిసరాలు కన్నులకు విందు చేస్తాయి. వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో పర్యటన ఆహ్లాదకరం. అయితే, ట్రెక్కింగ్ సూచించదగినది కాదు.

చలికాలం

శీతాకాలం దేవికులంలో శీతాకాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకు ఉంటుంది. జనవరి అతి చల్లని నెలగా ఉష్నోగ్రతలు గరిష్టం 10 డిగ్రీలు, కనిష్టం 0 డిగ్రీలుగా ఉంటాయి. దేవికులం ఈ కాలంలో దర్శించాలనుకునేవారు మంచి ఉన్ని దుస్తులు ధరించే ఏర్పాట్లు చేసుకోవాలి.