Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధలై » వాతావరణం

ధలై వాతావరణం

ధలై వాతావరణ౦ధలై జిల్లలో ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన, ఒక మోస్తరు వాతావరణం ఉంటుంది.

వేసవి

వేసవి వేసవి మార్చ్ నుండి జులై చివరి వరకు ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత 36 డిగ్రీల నుండి 28 డిగ్రీల వరకు ఉంటుంది. పర్యాటకులు ఈ వేడికి తట్టుకోగలిగితే, వేసవిలో ధలై సందర్శించడం మంచిదే, అయితే వేడిని తట్టుకోవడానికి కావలసిన రక్షణ ఉండడం అవసరం.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలంలో ధలై కొత్త అందాలను సంతరించుకుంటుంది. ఆగస్ట్ నుండి అక్టోబర్ చివరి వరకు ఉండే వర్షాకాలంలో 220 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ధలై సహజ అందానికి పేరుగాంచింది, రుతుపవనాలతో, అడవులు, చిట్లతో ని౦డి ఉండి జీవితంలో ఒక కొత్తదనాన్ని సంతరించుకుంటుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా 17 డిగ్రీలు 6 డిగ్రీల మధ్య ఉంటుంది. ఉష్ణోగ్రత తగ్గుతుంది అనిపించినప్పుడు, శీతాకాలంలో ధలై సందర్శించే ముందు తగినంత సిద్ధమవ్వాలి. శీతాకాలం అక్టోబర్ చివరి నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది.