Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ధనౌల్తి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం : ముస్సోరీ - చంబా రోడ్డు లో ఉన్న ధనౌల్తి ఉత్తరఖాండ్ ప్రధాన నగరాలన్నింటికి( డెహ్రాడున్, ముస్సోరీ, హరిద్వార్, రిషికేశ్, రూర్కీ మరియు నైనిటాల్) చక్కగా అనుసంధానమై ఉంది. ఢిల్లీ మరియు చండి గర్ నుండి ముసోరీ కి చేరుకోవడానికి ప్రైవేటు లేదా ప్రభుత్వ బస్సు సర్వీస్ సదుపాయాలు పర్యాటకులు వినియోగించుకోవచ్చు.