ఓడిషలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ధరంఘర్ ఒకటి అయినందున రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాలతో చక్కటి మార్గాన్ని కల్గి ఉంది. ధరంఘర్ చేరడానికి భువనేశ్వర్, కటక్ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బస్సులతో బాటు ప్రైవేట్ బస్సులు కూడా ఉంటాయి. చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.