Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దిఘ » వాతావరణం

దిఘ వాతావరణం

దిఘ లో వాతావరణం దిఘ సందర్శనకు శీతాకాలం అనువుగా ఉన్నప్పటికీ, వారాంతంలో ఎంతో రద్దీగా ఉంటుండటం వలన జాగ్రత్త వహించాలి.

వేసవి

వేసవికాలం వేసవి 34 డిగ్రీలు మాత్రమే ఉండే ఉష్ణోగ్రతతో ఏ మాత్రం వేడిగా ఉండదు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం ఒక తేలిక నుండి భారీగా ఉన్నప్పటికీ, ఇక్కడి సహజ దృశ్యాల వలన సందర్శనకు బావుంటుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలం 15 డిగ్రీల సెల్సియస్ తో ఉండే అతి తక్కువ ఉష్ణోగ్రతతో ఆహ్లాదకర౦గా, ఆనందించడానికి వీలుగా ఉంటుంది.