Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దిండిగల్ » ఆకర్షణలు
  • 01దిండిగల్ హిల్

    ఈ నగరం యొక్క ఆకర్షణగా దిండిగల్ కొండలను చెప్పుకోవచ్చు. ఈ నగరానికి ఈ కొండల వల్లే దిండిగల్ అనే పేరు వచ్చింది. దిండిగల్ అంటే 'తిండు' అంటే పిల్లో లేదా దిండు, 'కల్' అంటే రాయి. నగరం కి దగ్గరలో ని ఉన్న కొండలను అది సూచిస్తుంది. ఈ కొండలు దిండ్ల వలే కనపడటం వల్ల ఆ పేరు...

    + అధికంగా చదవండి
  • 02దిండిగల్ రాక్ ఫోర్ట్

    ఈ నగరం యొక్క చారిత్రక కట్టడం గా దిండిగల్ ఫోర్ట్ ని చెప్పవచ్చు. దిండిగల్ కొండలపైన 280 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కోటని మదురై రాజు అయిన ముత్తు కృష్ణ నయికర్ నిర్మించాడు. అప్పటి నుండి ఇది ఎంతో మంది పాలకులను చూసింది. 18 వ శతాబ్దం లో టిప్పు సుల్తాన్ పరిపాలించిన ఈ కోట తరువాత...

    + అధికంగా చదవండి
  • 03అబిరామి అమ్మన్ టెంపుల్

    అబిరామి అమ్మన్ టెంపుల్

    అబిరామి అమ్మన్ టెంపుల్ లో అబిరామి అమ్మన్ దేవతని పుజిస్తారు. నగరం యొక్క మధ్య ఉన్న ఈ దేవాలయం నవరాత్రి పండుగ సమయాన భక్తులతో నిండిపోతుంది . నారాత్రి సమయాన ప్రఖ్యాత కోలు ను దేవాలయం లో ఉంచుతారు. ఈ సమయాన అర్చకులు అమ్మవారికి లక్ష పైన అర్చనలు చెస్తారు. ఆది తమిళ మాసం లో ,...

    + అధికంగా చదవండి
  • 04సెయింట్ జోసెఫ్ చర్చ్

    సెయింట్ జోసెఫ్ చర్చ్

    1866 నుండి 1872 సంవత్సరాల మధ్య సేయింగ్ జోసెఫ్ చర్చ్ నిర్మించబడింది. ఈ 100 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ చర్చ ఈ జిల్లాలో ని రోమన్ కాతోలిక్ చర్చ్ ల లో ముఖ్యమైనది. ఈ ప్రాంతం లో ఉన్న ప్రముఖమైన ఆధ్యాత్మిక కేంద్రం ఇది.

    + అధికంగా చదవండి
  • 05ఆంజనేయర్ టెంపుల్

    ఆంజనేయర్ టెంపుల్

    నిలకోట్టై తాలూక లో ని అనపట్టి లో ఉన్నది అన్జనేయర్ టెంపుల్. ఇక్కడి ప్రముఖ దేవాలయాలలో ఒకటైన ఈ దేవాలయం 300 సంవత్సరాల క్రితం నిర్మితమయినది. మదురై రాణి అయిన రాణి మంగమ్మ చే నిర్మితమయినది ఈ కొవెల. బ్రిటిష్ పాలనా సమయం లో నిర్మితమయిన పెరనై బ్రిడ్జి కి సమీపాన ఈ దేవాలయం...

    + అధికంగా చదవండి
  • 06తాడికొమ్బు పేరుమల్ టెంపుల్

    తాడికొమ్బు పేరుమల్ టెంపుల్

    దిండిగుల్ - కరూర్ దారి లోదిండిగుల్ కు సుమారు 5 కి . మీ దూరం లో పేరుమల్ టెంపుల్ ఉన్నది . ఇక్కడ లార్డ్ అలగార్ ను పుజిస్తారు . తమిళ మాసం అయిన చత్రై మాసం లో , ఏప్రిల్ మరియు మే నెలల్లో , ఇక్కడి ముఖ్య పండుగ జరుపుకుంటారు . ఈ సమయాన దేవునికి 12 రోజుల క్రమం తప్పకుండా...

    + అధికంగా చదవండి
  • 07బేగంబుర్ బిగ్ మాస్క్

    300 సంవత్సరాల పూర్వపు ఈ బేగంబుర్ బిగ్ మాస్క్ హైదర్ ఆలి పాలన సమయం లో నిర్మితమైనది . రాజు హైదర్ ఆలి చిన్న చెల్లెలు అమ్మేర్ -ఉన్ నిషా బేగం ను ఈ మాస్క్ ప్రాంగణం లో నే పాతిపెట్టారు . ఈమె నే బెగ్మబుర్ అని కూడా పిలుస్తారు , ఆ పేరుమీదే ఈ మాస్క్ కు ఆ పేరు వచ్చింది .

    + అధికంగా చదవండి
  • 08అథూర్ కామరాజర్ లేక్ & కామరాజర్ సాగర్ డ్యాం

    అథూర్ కామరాజర్ లేక్ & కామరాజర్ సాగర్ డ్యాం

    అథూర్ గ్రామం లో ఉన్న కామరాజర్ లేక్ మరియు కామరాజర్ సాగర్ డ్యాం. వెస్ట్రన్ ఘాట్స్ సమీపాన ఉన్న 400 ఎకరాల లో విస్తరించి ఉన్నది . ఈ చెరువు మరియు డ్యాం చుట్టూ తా అరటి తోటలు , కొబ్బరి చెట్లు , ఏలకుల ఎస్టేట్స్ మరియు కొరకిల్స్ తో ఉన్నది. ఈ ప్రదేశం లో ని వేలావ్ జాతుల పక్షుల...

    + అధికంగా చదవండి
  • 09శ్రీ కొట్టై మరిఅమ్మన్ కోవిల్

    మరిఅమ్మన్ దేవతను పూజింపబడే ఈ శ్రీ కొట్టై మరి అమ్మన్ దేవాలయం 200 సంవత్సరాల కు పూర్వం నిర్మితమైన ఈ దేవాలయం లో విగ్రహాన్ని గొప్ప పాలకుడైన టిప్పు సుల్తాన్ చే ప్రతిష్టించ బడినదని నమ్ముతారు .

    ఈ దీవాలయం లో వినాయక, మురుగ , మదురై వీరన్ , కాళి మరియు దుర్గా దేవతలా...

    + అధికంగా చదవండి
  • 10క్రిస్ట్ ది కింగ్ చర్చి

    క్రిస్ట్ ది కింగ్ చర్చి

    కొడైకనల్ కి కోకర్స్ వాక్ కు సమీపాన ఉన్నది ఈ ద క్రిస్ట్ ది కింగ్ చర్చి. గ్రానైట్ తో నిర్మితమయిన ఈ చర్చి , కలోనియల్ కాలం లో నిర్మితమయిన ఈ చర్చి కలోనియల్ నిర్మాణ శైలి లో గాజు కిటికీలతో , కళా కౌశలం తో ఉంటుంది . ఈ చర్చి పర్యాటకులకు ఒక ప్రఖ్యాత ఆకర్షణ .

    + అధికంగా చదవండి
  • 11చిన్నాలపట్టి

    దిండిగుల్ జిల్లా లోని చిన్నాలపట్టి ఒక చిన్న నగరం . వడిపట్టి మాతా మందిరం , అథూర్ కామరాజర్ డ్యాం , సిరుమలై హిల్స్ , కుట్లడంపత్తి జలపాతాలు , అతిశయం థీమ్ పార్క్ మరియు అనేక లేక్ హౌస్ లు , రిసార్ట్ లు వంటి టూరిస్ట్ స్పాట్ లు ఈ నగరం లో చూడొచ్చు .

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu