Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దోడ » ఆకర్షణలు
  • 01భాదేర్వా

    భాదేర్వా

    భాదేర్వా ను చ్చోటా కాశ్మీర్ అంటారు. కిల్లా మొహాల్ల నుండి గుప్త గంగా వరకు కబ్రిస్తాన్ నుండి గతా వరకు విస్తరించిన ఈ ప్రదేశం అందమైనది. ప్రధానంగా కొండ ప్రదేశం బాతోతే నుండి 80 కి. మీ.ల దూరం వుంటుంది. ఇక్కడ వాసుకి నాగ టెంపుల్, సుబార్ నాగ టెంపుల్, శీతల మాతా టెంపుల్,...

    + అధికంగా చదవండి
  • 02చప్రా పీక్

    చప్రా పీక్

    దోడ లో చప్రా శిఖరం ప్రసిద్ధి. ఇది సుమారు 5600 మీటర్ల ఎత్తున కలదు. దీనిని భాజం నాల అంటారు. గలహార్ చిశోట్, కిశ్త్వార్ అతోలి ల నుండి ట్రెక్కింగ్ మార్గాల లో చేరవచ్చు.

    + అధికంగా చదవండి
  • 03మేలా పాట్

    మేలా పాట్

    మేలా పాట్ అనేది భాదేర్వా లో ఒక ప్రసిద్ధ జాతర ఈ జాతర సుమారు 16వ శతాబ్దం లోని మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలం నుండి చేస్తున్నారు. దోడ జిల్లాలో ఇది ఒక ప్రసిద్ధ జాతర. ఇది మధ్య యుగం నాటిది. మూడు రోజుల పాటు చేసే ఈ వేడుకలు సాంప్రదాయ దుస్తులతో, నృత్యాలతో ఎంతో బాగుంటాయి.

    + అధికంగా చదవండి
  • 04గుప్త గంగా టెంపుల్

    గుప్త గంగా టెంపుల్

    గుప్త గంగా టెంపుల్ భాదేర్వా లో ప్రసిద్ధి చెందిన మత పర చరిత్ర కలిగిన టెంపుల్. హిందూ పురాణాల మేరకు, మహాభారతంలోని పాండవులు, ఇక్కడ వారి వనవాసంలో కొంత కాలం గడిపారు. స్థానికులు ఇప్పటికి, ఇక్కడ కల భీముడి పాదాల గుర్తులు కొన్ని రాళ్ళ పై చూపుతారు.

    + అధికంగా చదవండి
  • 05స్వరణ్ బావ్లి

    స్వరణ్ బావ్లి

    స్వరణ్ బావ్లిని గోల్డెన్ స్ప్రింగ్ అని కూడా అంటారు. ఇది ఆశాపతి శిఖరం పద భాగంలో కలదు. ఈ స్ప్రింగ్ నీటిలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని హిందువుల నమ్మకం. నవరాత్రులలో చెడుపై మంచికి విజయంగా ప్రతి ఏటా అక్టోబర్ నవంబర్ నెలలలో ఉత్సవాలు జరుగుతాయి. అపుడు, అక్కడ మంచు గడ్డలు...

    + అధికంగా చదవండి
  • 06శంతన్ డెహ్ర

    శంతన్ డెహ్ర

    శాన్తాన్ నాగ అంటే వాసుకి నాగ సోదరులలో ఒకడు. ఈ దేవుడి పేరుతో శాంతాన్ దేవరా టెంపుల్ వెలసింది. దీని చుట్టూ దేవదారు వృక్షాలు వుండి ఒక చిన్న కొండపై వుంటుంది. ఈ టెంపుల్ లో పురాతన శివలింగంలు కూడా కలవు. ఇటీవలే ఒక సూర్యుడి విగ్రహం కూడా కనుగొన్నారు.

    శాన్తాన్ నాగ...

    + అధికంగా చదవండి
  • 07శీతల్ మాతా టెంపుల్

    శీతల్ మాతా టెంపుల్

    శీతల్ మాత అంటూ వ్యాధులకు సంబంధించిన హిందువుల దేవత. ఈ దేవాలయం రేహోశ్రా అనే చిన్న కొండపై కలదు. ఈ టెంపుల్ లో శీతల దేవత వుంటుంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజలు చేస్తారు. నవరాత్రి 8వ రోజున పెద్ద వేడుక చేస్తారు. ఈ వేడుకలలో మాత కు గొర్రెలు బలి ఇచ్చి ఆ ఆహారాన్ని...

    + అధికంగా చదవండి
  • 08సుబార్ నాగ టెంపుల్

    సుబార్ నాగ టెంపుల్

    సుబార్ నాగ టెంపుల్ ఒక పురాతన టెంపుల్. ఇది సుబార్ నాగ లేదా శేష నాగ్ కు అంకితం ఇవ్వ బడినది. ఇది సుబార్ దార్ మైదానం లో కలదు. ఈ టెంపుల్ ద్వారాలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో అంటే హిందూ క్యాలెండర్ లోని రెండవ నెల వైశాఖ మాసంలో మొదటి రోజున తెరుస్తారు. ఈ గుడిలో సుబార్ నాగ...

    + అధికంగా చదవండి
  • 09Thubu Nag Temple

    Thubu Nag Temple

    Thubu Nag Temple is a popular temple located on a hill that divides Bhaderwah and the valley of Chinta, slightly above the Bhaderwah-Jai Road. The presiding deity of this temple is known for blessing devotees with male children. A large procession to this temple...

    + అధికంగా చదవండి
  • 10వాసుకి నాగ టెంపుల్

    వాసుకి నాగ టెంపుల్

    వాసుకి నాగ టెంపుల్, భాదేర్వాలో చాలా పురాతనమైనది. ఈ టెంపుల్ చరిత్ర 11 వ శతాబ్దానికి చెందినది. వాసుకి అనే పదం సంస్కృతం నుండి వచ్చినది. వాసుకి అంటే పాము. హిందూ పురాణాల మేరకు వాసుకి నాగుల లేదా పాముల రాజు. ఈ పాము తలపై నాగమణి అనే రత్నం వుంటుంది.

    ఈ టెంపుల్ లో ఒకే...

    + అధికంగా చదవండి
  • 11నాగ్ని మాతా టెంపుల్

    నాగ్ని మాతా టెంపుల్

    నాగ్ని మాత టెంపుల్ ఒక నాగ దేవత టెంపుల్. తుబు నాగ సోదరి గా చెపుతారు. ఏప్రిల్ నెల లో అంటే వైసాఖ మాసం రెండవ రోజున భక్తులు అధిక సంఖ్యలో ఈ టెంపుల్ కు ఊరేగింపులో వస్తారు. ఈ దేవతకు గొర్రెలను బలులు ఇచ్చి, దానిని ప్రసాదంగా తింటారు.

    + అధికంగా చదవండి
  • 12అలల బాణీ టెంపుల్

    అలల బాణీ టెంపుల్

    అలల్బాని టెంపుల్ భాదేర్వా లోని ఒక కొండపై కల పురాతన దేవాలయం. ఈ టెంపుల్ లో రాగితో చేయబడిన సంగీత పరికరాలు వుంటాయి. ఈ టెంపుల్ లో కృష్ణ అష్టమి పండుగ బాగా చేస్తారు.

    ఈ టెంపుల్ దేముడు ఎంతో మహిమ కలవాడని, గతంలో ఒకరు ఈ టెంపుల్ సొమ్ము దుర్వినియోగం చేయగా వారికి వంశంలో...

    + అధికంగా చదవండి
  • 13చింతా వాలీ

    చింతా వాలీ

    చింతా వాలీ భాదేర్వా లోని దట్టమైన అడవులలో సముద్ర మట్టానికి 6500 అడుగుల ఎత్తున కలదు. దీని చుట్టూ అనేక పర్యాటక ఆకర్షణలు కలవు. వాటిలో తూబా ఒకటి. తూబా ప్రదేశం భాదేర్వాను మరియు చింతా వాలీని విభజించే ప్రదేశంలో కలదు. ఇక్కడ ఒక శివుడి టెంపుల్ కలదు. టూరిస్టులు ఇక్కడ హార్స్...

    + అధికంగా చదవండి
  • 14సేఒజ్ పచ్చిక మైదానం

    సేఒజ్ పచ్చిక మైదానం

    ఈ మైదానాన్ని భాదేర్వా కిరీటపు వజ్రం అంటారు. ఇది కైలాష్ కుండ్ కు దక్షిణంగా కలదు. చుట్టూ మంచుచే కప్పబడిన పర్వతాలుకల ఈ మైదానాన్ని సేఒజ్ దార్ అని స్థానికులు పిలుస్తారు. సేఒజ్ ప్రవాహం ఉధంపూర్ జిల్లాలోని రామనగర్ లో కల వాలీ ప్రాంతం లోకి ప్రవహిస్తుంది. కైలాష్ యాత్రకు...

    + అధికంగా చదవండి
  • 15పదరి

    పదరి

    పదరి గాలి ప్రదేశం భాదేర్వా కు 40 కి. మీ.ల దూరం లో సముద్ర మట్టానికి సుమారు 10500 అడుగుల ఎత్తున కలదు. ఎప్పుడూ మంచు పడుతూ చక్కని పిక్నిక్ స్పాట్ గా వుంటుంది. మని మహేష్ యాత్రకు వెళ్ళే యాత్రికులు పదరి గాలి గుండా వెళతారు. ఇక్కడ విశ్రాంతి తీసుకుని, వెళతారు. హార్స్...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat