బస్ ప్రయాణం - భీమేశ్వరి ఎగువ భాగాన 6 కి.మీ. దూరంలో దొడ్డమకాలి ఉంటుంది. బెంగుళూరు నుండి భీమేశ్వరికి రాష్ట్ర రోడ్డు రవాణా బస్సులు ప్రతి దినం లబ్యంగా ఉంటాయి. అక్కడనుండి ట్రెకింగ్ పై దొడ్డమకాలి చేరవచ్చు.