Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » దొడ్డమకాలి » వాతావరణం

దొడ్డమకాలి వాతావరణం

దొడ్డ మకాలి వాతావరణం ఎలా?  జూలై, ఆగస్టు, ఫిబ్రవరి నెలలు సందర్శనకు అనుకూలం. వర్షాకాలం తర్వాత కూడా పచ్చటి ప్రదేశంగా ఉన్నపుడు సందర్శకులు ఇక్కడకు వచ్చి ఆనందిస్తారు.

వేసవి

వేసవి (మార్చి నుండి మే) - వేసవిలో దొడ్డమకాలి వాతావరణం పూర్తి వేడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు గరిష్టం గాను 22 డిగ్రీలు కనిష్టంగాను ఉంటాయి. పర్యాటకులు వేసవిలో సైతం ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి అక్టోబర్) - దొడ్డమకాలి లో వర్షాలు మితంగానే పడతాయి. కనుక ఈ కాలంలో కూడా సందర్శనకు అనుకూలమే.  

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) - దొడ్డమకాలి వాతావరణం శీతాకాలంలో ఆహ్లాదంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 10 గాను గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలుగాను నమోదవుతాయి. చలికాలంలో ఈ ప్రాంత సందర్శన ఎంతో అనుకూలం.