Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ద్వారక » ఆకర్షణలు
 • 01ద్వారకాదిశ్ టెంపుల్

  ద్వారకా లోని ముఖ్య దేవాలయం అయిన ఈ ద్వారకాదిష్ దేవాలయం జగత్ మందిర్ (విశ్వ పుణ్యక్షేత్రం ) గా కూడా పిలువబడుతుంది. ఈ దేవాలయం 2500 సంవత్సరాలకు పూర్వం శ్రీ కృష్ణుడి రాజ్యం అయిన ద్వారకా మహాభారత యుద్ధం తరువాత నీటి లో మునిగిన తర్వాత శ్రీ కృష్ణుని ముని మనవడు గా చెప్పబడే...

  + అధికంగా చదవండి
 • 02లైట్ హౌస్

  అరేబియన్ సముద్ర తీరం లో ఉన్నటువంటి లైట్ హౌస్ నుండి ఈ పవిత్ర నగరాన్ని దాని చుట్టు పక్కల ఉండేటువంటి అందాలను సుదీర్ఘ వీక్షణం చెయ్యడానికి అనువైన స్థలం. నగర జీవనపు హడావిడుల నుండి దూరం గా ఉన్నటువంటి ఈ ప్రదేశం ఎప్పుడూ పర్యాటకులతో కిక్కిరిసి ఉంటుంది. పర్యాటకుల...

  + అధికంగా చదవండి
 • 03నాగేశ్వర్ జ్యోతిర్లింగా టెంపుల్

  ద్వారకకు మరియు బెయ్ట్ ద్వారకా కు చేరే మార్గం లో సౌరాష్ట్ర తీరాన ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం దేవాలయం ఉన్నది. ప్రపంచం లోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ దేవాలయం ఒక ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగానే కాకుండా ముఖ్య పర్యాటక ప్రదేశంగా కూడా ఉన్నది. ఈ ప్రదేశంలో ఒక భూగర్భగుడి...

  + అధికంగా చదవండి
 • 04గోమతి ఘాట్ టెంపుల్స్

  గోమతి ఘాట్ టెంపుల్స్

  పవిత్రమైన ద్వారకా నగరం ఆధ్యాత్మిక విశిష్ట ప్రదేశాలతోఅలాగే వాటికి సంబంధించిన ఇతిహాసాలతో ముడిపడి ఉంది. ఈ విశేషాలని తెలుసుకుంటూ అలాగే ఈ నగరం యొక్క అందాలని కూడా ఆస్వాదించడానికి గోమతి నదిలో పర్యాటకులు పడవ ప్రయాణం చెయ్యవచ్చు. ఈ నదీ తీరాన ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన...

  + అధికంగా చదవండి
 • 05బెయ్ట్ ద్వారక

  బెయ్ట్ ద్వారకా అనేది ప్రతి ఆధ్యాత్మిక భక్తుడు అభిమానించే ప్రదేశంగా భావించవచ్చు. అందమైన అరుదైన పవిత్ర స్థలాలతో ఉన్నటువంటి ఈ చిన్న ద్వీపం బెయ్ట్ సంఖోదర్ అనే మరొక పేరు కూడా పొందింది. అంతే కాక, ఇది ఒక అభివృద్ధి చెందుతున్న నౌకాశ్రయం. బెయ్ట్ ద్వారకా లో డాల్ఫిన్ లని...

  + అధికంగా చదవండి
 • 06మీరాబాయి దేవాలయం

  మీరాబాయి దేవాలయం

  కృష్ణుని విధేయ భక్తురాలయిన,గాయని మీరాబాయికి అంకితం ఇవ్వబడిన ఈ చిన్న దేవాలయం , జగత్ మందిరానికి దగ్గరలోని జన నివాసిత ప్రాంతంలో ఉన్నది. రాజ కుటుంబంలో పుట్టి పెరిగిన మీరా కు 16 వ శతాబ్దం లో రాజస్తాన్ రాజు తో వివాహం జరుపబడిందిగా చెప్పబడుతుంది. కాని తనని తానూ శ్రీ...

  + అధికంగా చదవండి
 • 07గోపి తలవ్

  ఈ ప్రఖ్యాత స్థలం లో ఒక చిన్న కొలను ఉన్నది. ఈ కొలనులో శ్రీ కృష్ణ పరమాత్మ గోపికల తో రాసలీలలు సాగించాడని నమ్ముతారు. ద్వారకకు ఉత్తరాన 20 కిలో మీటర్ల దూరం లో ఈ కొలను ఉన్నది. ఈ తలవ్ చుట్టూ పక్కల ఉన్నటువంటి మట్టి పసుపు పచ్చ రంగులో మెత్తగా ఉంటుంది. దీనిని గోపి చందన్ అని...

  + అధికంగా చదవండి
 • 08మ్యూజియం అఫ్ శారద పీట్ మఠ్

  మ్యూజియం అఫ్ శారద పీట్ మఠ్

  మ్యూజియం అఫ్ శారద పీట్ మఠ్ 9వ శతాబ్దపు హిందూ ఆధ్యాత్మిక సంస్కర్త అయిన ఆది శంకరాచార్యునిచే స్థాపించబడిన నాలుగు ప్రధానమయిన మఠాలలో ఒకటి. ద్వారకా పీట లేదా కాళికా మఠ గా పిలువబడే ఈ మఠం ద్వారకా దేవాలయ పరిసర ప్రాంతాలలో ఉన్నది. కళా సౌందర్యం ఉట్టి పడే చిత్రాలలో...

  + అధికంగా చదవండి
 • 09భలక తీర్థ & దేహోత్సర్గ్

  ఈ ప్రదేశం లో శ్రీ కృష్ణుడు ఒక వేట గాని బాణం చేత కాలి పై గాయం చేయబడి తన అవతారం చాలిస్తాడు. ఈ టెంపుల్ ఆవరణ లో శ్రీ కృష్ణుని గుర్తుగా ఒక తులసి మొక్క కలదు. వేటగాడు, శ్రీ కృష్ణుని కదలికను ఒక జింక కదలికగా భావించి బాణం వేస్తాడు. ఇక్కడే శ్రీ కృష్ణుడి దేహాన్ని సమాధి చేసిన...

  + అధికంగా చదవండి
 • 10గోప్నాథ్ మహాదేవ టెంపుల్

  గోప్నాథ్ మహాదేవ టెంపుల్

  ఈ సముద్ర తీరాన ఉన్నటువంటి గల్ఫ్ అఫ్ ఖంబట్ అనేది ఒక అందమైన శివ దేవాలయం. ఇక్కడ వరసలో ఉన్నటువంటి ద్వీపాలు ఈ ప్రదేశాన్ని సుందరంగా మరియు ఆకర్షణీయంగా మార్చివేశాయి. అంతే కాక, ప్రఖ్యాత గుజరాతీ కవి నర్సిన్హ్ మెహతా ఇక్కడ ఆధ్యాత్మిక సంపుర్ణత్వం సాధించారు అని చెప్తారు.

  + అధికంగా చదవండి
 • 11రుక్మిణి దేవి టెంపుల్

   ద్వారకాధిశ దేవాలయం నుండి 2 కిలో మీటర్ ల దూరంలో ఉన్న ఈ రుక్మిణి దేవి దేవాలయం శ్రీకృష్ణుని భార్య అయిన రుక్మిణి దేవికి అంకితం ఇవ్వబడినది. ఈ దేవాలయం బయట గజతరాస్ (ఏనుగులు) మరియు నరతరాస్ (మానవ విగ్రహాలు) లతో అందంగా చెక్కబడి ఉంటుంది.

  ఒక ప్రఖ్యాత పురాణ...

  + అధికంగా చదవండి
 • 12ఇస్కాన్ గేటు అండ్ టెంపుల్

  ఇస్కాన్ గేటు అండ్ టెంపుల్

  ఈ నగరం వైపు వెళ్ళే దారిలో ముందుగా ఇస్కాన్ గేటు ని చూడవచ్చు. ఈ గేటు ద్వారా ఈ నగరపు దేవి భవన్ రోడ్ లో ఉన్న రాతి తో నిర్మితమైన ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్ నెస్ (ISKON)) దేవాలయం చేరుకోవచ్చు. ఇక్కడ భగవంతుడు శ్రీ కృష్ణుడి తో పాటు రాధను ఆరాధిస్తారు....

  + అధికంగా చదవండి
 • 13ఘుమ్లి

  ఘుమ్లి

  క్రీ.శ. 7 వ శతాబ్దం లో జేత్వ సాల్ కుమార్ చే స్థాపించబడిన ఘుమ్లి అనే కుగ్రామం బర్ద హిల్స్ పాద ప్రాంతాన ఉంది. గుజరాత్ లో ని చాలా అందమైన దేవాలయాలకు నెలవైన ఈ ప్రదేశం ఒకప్పుడు జేత్వ వంశీకులకు పురాతన రాజధానిగా ఉండేది. ఇక్కడి సోలంకి వంశీకుల నవ్లఖ టెంపుల్ గుజరాత్ లో ని...

  + అధికంగా చదవండి
 • 14శ్రీ కృష్ణ టెంపుల్, బెయ్ట్ ద్వారక

   ఇక్కడ ఉన్న శ్రీకృష్ణుడి దేవాలయం 500 ఏళ్ల కి పూర్వం అయినదిగా చెబుతారు. ఇక్కడికి చేరడానికి ముందుగా ఒఖ పోర్ట్ జెట్టి కి చేరుకొని అక్కడి నుండి బెయ్ట్ ద్వారక కు సుమారు 5 కిలో మీటర్ల దూరం పడవలో రావలసి ఉంటుంది. వల్లభాచార్యునిచే నిర్మితమైన పురాతనమైనటువంటి ఈ దేవాలయం...

  + అధికంగా చదవండి
 • 15హనుమాన్ టెంపుల్

  హనుమాన్ టెంపుల్

  కృష్ణుని దేవాలయానికి దగ్గరలో ఉన్నటువంటి మరొక దేవాలయం దండివాల హనుమాన్ దేవాలయం. ఈ దేవాలయం ఒక్క ప్రత్యేకత హనుమంతుడి కొడుకైన మకరధ్వజుడి విగ్రహం ఇక్కడ ఉండటం. లంకా దహనం తరువాత సముద్రం లో మునిగినప్పుడు హనుమంతుడి స్వేదం ఒక చేప మింగటం వలన మకరధ్వజుడు జన్మించారని నమ్ముతారు....

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
05 Feb,Sun
Return On
06 Feb,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
05 Feb,Sun
Check Out
06 Feb,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
05 Feb,Sun
Return On
06 Feb,Mon