Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ద్వారక » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం : జామ్నగర్ నుండి ద్వారక కు వెళ్ళే రాష్ట్ర హైవే పైఉన్న ద్వారక నగరం బస్సుల ద్వారా జామ్నగర్ మరియు ఆహ్మేదాబాద్ నుండి సులభంగా చేరుకోవచ్చు. గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సుల ద్వారా ఈ పవిత్ర నగరానికి రాష్ట్రం నలుమూలల నుండి చేరుకోవచ్చు. అంతే కాక, విలాసవంతమైన పర్యాటక బస్సుల ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.