గుహ నెం.1తవ్వకాలలో మొదటి గుహ ఇది. దక్షిణాదిన నిర్మించిన మొదటి బౌద్ధారామం. దీనిలో నాలుగు గదులు, మాత్రం ఉంటాయి. ఏ రకమైన శిల్పాలు లేవు.
గుహ నెం.2 బుద్ధుడి జ్ఞాపికలతో నిర్మించిన మరో గుహ ఇది. ఇది మెట్ల చివరి భాగంలో ఉంటుంది. దీనికి ఒక మంటపం మరియు దానిలో బుద్ధుని...
గుహ నెం.13 - ఈ గుహ చూచేందుకు అధిక ఆసక్తి కలిగి ఉండదు. గుహ నెం. 14 ఈ గుహను రావణుడి గొయ్యి అంటారు. ఈ పేరు ఎలా వచ్చిందనేది ఇంకా పరిశోధిస్తూనే ఉన్నారు. ఈ ప్రదేశంలో దేవాలయం కాక అతి పెద్ద ప్రాంగణం కూడా ఉంటుంది. ఈ దేవాలయంకు గుండ్రటి కాలిబాట...
గుహ నెం.30 - ఈ గుహను ఛోటా కైలాసం అంటే చిన్న కైలాసం అని పిలుస్తారు. ఈ గుహ నిర్మాణం హిందువుల గుహ నెం. 16ను పోలి ఉండేందుకు ప్రయత్నించారు. కాని ఆ గుహలోని ఒరిజినల్ చెక్కడాల పనితనం ఇక్కడ లేకపోయింది. ఇది అసంపూర్తి నిర్మాణంగానే ఉంటుంది. జైన మత స్ధాపకుడు మహావీరుడు ఒక...