Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఎల్లోరా » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

బస్ ప్రయాణం విమానం మరియు రైలు వలెనే బస్ ప్రయాణం కూడా ఔరంగాబాద్ నుండి చేయవలసిందే. మహా రాష్ట్రలోని అన్ని ప్రాంతాలనుండి ఔరంగాబాద్ కు బస్ లు నడుస్తాయి. ఎల్లోరా నుండి ఔరంగా బాద్ కు 30 కి.మీ.లు ఉంటుంది. దీనిని ఆటోలపై ప్రయాణించవచ్చు. ప్రయాణపు ఛార్జి షుమారుగా రూ.400 గా ఉంటుంది.