Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఎల్లోరా » వాతావరణం

ఎల్లోరా వాతావరణం

ఎల్లోరా వాతావరణం ఎల్లోరా గుహలు సంవత్సరంలో ఎపుడైనా సరే చూడవచ్చు. ఇక్కడి వాతావరణం అనుకూలంగానే ఉంటుంది. 

వేసవి

వేసవి - వేసవిలో ప్రయాణం కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది. వేడి కారణంగా  విదేశీయ పర్యాటకులకు  మరింత అసౌకర్యంగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం - వర్షంలో తడిసేందుకు ఇష్టపడేవారైతే వర్షాకాలం సందర్శనకు అనుకూలమే. చుట్టుపట్ల పర్యావరణం ఈ కాలంలో రమణీయంగా ఉంటుంది.  

చలికాలం

శీతాకాలం - అక్టోబర్ మధ్య భాగం నుండి మార్చి వరకు సందర్శన ఎంతో అనుకూలం. వాతావరణం పొడి పొడిగా చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది.