Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఫరీదాబాద్ » వాతావరణం

ఫరీదాబాద్ వాతావరణం

వేసవి

వేసవి వేసవి మార్చ్ నుండి జూన్ వరకు ఉంటుంది. వేసవి వేడిగా, పొడిగా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం ఈ ప్రాంతంలో జులై, ఆగస్ట్ సమయంలో భారీ వర్షపాతం ఉంటుంది. నైరుతి రుతుపవనాలు జూన్ నుండి సెప్టెంబర్ చివరి వారం వరకు ఉంటాయి.

చలికాలం

శీతాకాలం శీతాకాలం జనవరి నుండి మార్చ్ ప్రారంభం వరకు ఉంటుంది.