Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గాలిబోర్ » వాతావరణం

గాలిబోర్ వాతావరణం

గాలిబోర్ వాతావరణం ^ గాలిబోర్ ను సందర్శించాలంటే జూన్ మరియు ఆగస్టు నెలలు అనుకూలం.

వేసవి

వేసవి (మార్చి నుండి మే) - వేసవిలో గాలిబోర్ వాతావరణం వేడిగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు కాగా కనిష్ట ఉష్ణోగ్రతలు 22 దాకా ఉంటాయి.  చల్లటి ప్రదేశంగా ఉండటంతో పర్యాటకులు గాలిబోర్ వేసవిలో సందర్శించేందుకు ఇష్టపడతారు.  

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి అక్టోబర్) - గాలిబోర్ లో వర్షాలు తక్కువగానే ఉంటాయి. అపుడపుడూ పడే వర్షాలు పర్యాటకులకు అసౌకర్యం పెద్దగా కలిగించవు.  

చలికాలం

శీతాకాలం (నవంబర్ నుండి ఫిబ్రవరి) - గాలిబోర్ వాతావరణం ఈ సీజన్ లో ఆహ్లాదంగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలుగాను పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలుగాను ఉంటుంది. పర్యాటకులు అధికంగా వస్తారు.