Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గాంధిధామ్ » వాతావరణం

గాంధిధామ్ వాతావరణం

గాంధీ ధం వాతావరణం ఎల్లపుడూ అనుకూలం గా వుండదు. వేసవులు వేడి, వర్షాకాలం అధిక వర్షాలు గా వుంటాయి. కనుక పర్యాటకులు తగిన జాగ్రత్తలతో సందర్సించాలి.

వేసవి

ఈ కాలంలో ఇక్కడ చాల వేడిగాను, పొడిగాను ఉంటుంది. మార్చ్ మరియు జూన్ ప్రారంభం మధ్యలో ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెంటిగ్రేడ్ నుండి 42 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్యలో ఉంటుంది.

వర్షాకాలం

వానాకాలంఈ కాలంలో గాంధీధాం లో భారీ వర్షపాతం నమోదు అవుతుంది. జూన్ మధ్యలో నుండి సెప్టెంబర్ వరకు వానలు చాలా ఎక్కువగా ఉంటాయి, కాని ఉష్ణోగ్రతలో వేడి కొద్దిగా తగ్గి స్థానికులు ఊపిరి పీల్చుకుంటారు.

చలికాలం

శీతాకాలం: ఈ కాలంలో చాలా చలిగా ఉంటుంది కాని వాతావరణం ఆనందకరంగా ఉంటుంది. ఇక్కడ ఈ కాలంలో అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలు వరుసగా 7 డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా తక్కువగా,28 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటాయి. నవంబర్ నుండి ఫిబ్రవరి ప్రారంభం వరకు ఇక్కడ చాలా చలిగా ఉంటుంది.