Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గాంగ్టక్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు మార్గం సిలిగురి బస్సు స్టాండ్ నుండి గాంగ్టక్ కు అనేక ప్రైవేట్ మరియు రాష్ట్ర ప్రభుత్వ బస్సులు బయిలుదేరుతాయి. అయితే ఒక ఒక టాక్సీ లేదా జీప్ ల ద్వారా కూడా ప్రయాణం చేయవచ్చు. సిలిగురి బస్సు స్టాండ్ నుండి గాంగ్టక్ కు చేరటానికి ఐదు ఆరు గంటల సమయం పడుతుంది. డార్జిలింగ్, కాలింపాంగ్, సిలిగురి మరియు ఇతర ప్రదేశాల నుండి గాంగ్టాక్ కు వివిధ జీప్ లు బయిలుదేరుతాయి.