Search
 • Follow NativePlanet
Share

గయా - పుణ్యక్షేత్రం ఒక తోరణము !

14

బౌద్ధమత స్థాపకుడు లార్డ్ బుద్ధ బీహార్ లోని గయాలో జ్ఞానోదయం పొందారు. అందుకే ఈ నగరం అత్యంత స్ఫూర్తిదాయకంగా నిలిచిన బౌద్ధ ప్రదేశాలలో ఒకటిగా ఏర్పడి ప్రాచుర్యం పొందింది. మునుపటి నగరం మగద్ భాగం పాట్నా నుంచి 100 కిమీ దూరంలో దక్షిణంగా ఉంది. ఇది అన్ని మతాలకు పవిత్ర ప్రదేశంగా ఉన్నది.

బ్రహ్మయోని చుట్టూ మూడు వైపుల చిన్న రాతి విసిరివేయ బడ్డ కొండలు మంగళ-గౌరీ,శ్రింగా-స్థాన్,రామ్ శైలి మరియు పడమర వైపు ఫాల్గు అని పిలిచే నది ప్రవహిస్తుంది. గయా నగరంనకు ఉత్తరాన జేహ్నాబాద్ జిల్లా,దక్షిణాన జార్ఖండ్ యొక్క చత్ర జిల్లా,తూర్పున నవాడ జిల్లా,పశ్చిమాన ఔరంగాబాద్ జిల్లా ఉన్నది.

గయా చుట్టూ పర్యాటక స్థలాలు

గయా పర్యాటన మీకు అందమైన మతపరమైన గమ్యస్థానాలను అందిస్తుంది. ఈ ప్రదేశంలో ప్రశాంతత మరియు శాంతి ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ కోరుకున్న విరామంతో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా కనిపిస్తారు . గయా పర్యాటక రంగంనకు మహాబోధి ఆలయం గుండె మరియు ప్రాణమని చెప్పవచ్చు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సన్యాసులు ఈ ప్రాంతంలో అపరిమితంగా చెక్కబడిన బౌద్ధ స్టాత్యు యొక్క పాదాల వద్ద కూర్చొని కనిపిస్తారు.

గయా పర్యాటక రంగంలో యోని,రామశిల,ప్రేతిశిల మరియు డియో బరాబర్ మరియు పవపురి యొక్క గుహలు వంటి కొండలకు ప్రసిద్ధి చెందింది. కనుమలు మరియు దేవాలయాలు పవిత్ర నది ఫాల్గు ఒడ్డున చెట్లతో కనిపిస్తుంటాయి. అన్ని గమ్యస్థానాలు ఆధ్యాత్మికతను పెంచేవిగా ఉంటాయి. గయా పర్యాటనలో జమ మస్జిద్,మాంగా గౌరీ మందిర్ మరియు విష్ణుపాద్ ఆలయం వంటి పలు మతపరమైన మరియు నిర్మాణ అద్భుతాల ద్వారా మరింత అందంగా చెయ్యబడ్డాయి.

గయా పర్యాటనలో లిట్టి - చ్చోఖ,లిట్టి,పిత్త,పుఅ,మారు కా రోటీ మరియు సత్తు కా రోటీ వంటి విలాసవంతమైన సంప్రదాయ బిహారీ ఆహార పదార్థాలు ఉంటాయి. రమణ రహదారి మరియు తెకరి రహదారి తిల్కుట్,కేసరియా పేడ మరియు అన్సార వంటి స్వీట్లు కోసం ప్రసిద్ధి చెందింది. గయా యొక్క పండుగలు గయా పిత్రపక్ష మేళా మరియు "పిండ్ దాన్" అనే పండుగ ఎల్లప్పుడూ వైశాఖ పౌర్ణమి రాత్రి బుద్ధ జయంతి రోజు వస్తుంది. ఇది బుద్ధునితో సంబంధం కలిగి ఉందని నమ్మకం.

విమాన,రైలు,రోడ్డు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. వాతావరణ పరిస్థితులు నవంబర్ మరియు ఫిబ్రవరి నెలల్లో అనుకూలంగా ఉండుట వల్ల ఆ సమయంలో సందర్శించవచ్చు. గయా లో ప్రధాన షాపింగ్ సెంటర్ జి.బి. రోడ్డు మార్గంలో స్వదేశీ వస్త్రాలయ,కళామందిర్ మరియు ప్లాజా మరియు గన్నీ మార్కెట్ మొదలైనవి ఇష్టపడే షాపింగ్ కేంద్రాలు ఉన్నాయి.

గయా చేరుకోవడం ఎలా

గయా చేరుకోవటానికి విమాన,రైలు,రోడ్డు మార్గాలు ఉన్నాయి.

 

గయా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

గయా వాతావరణం

గయా
38oC / 100oF
 • Haze
 • Wind: WSW 15 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం గయా

 • Jan
 • Feb
 • Mar
 • Apr
 • May
 • Jun
 • July
 • Aug
 • Sep
 • Oct
 • Nov
 • Dec

ఎలా చేరాలి? గయా

 • రోడ్డు ప్రయాణం
  రోడ్డు మార్గం గయా నగరం నుండి 30 km దూరంలో గ్రాండ్ ట్రంక్ రోడ్ (NH-2,స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు కింద ఒక భారీ పునరుద్ధరణ) ఉంది. అందువలన గయా కోలకతా,వారణాసి,అలహాబాద్,కాన్పూర్,ఢిల్లీ అలాగే అమృత్సర్ కు బాగా అనుసంధానించబడింది.
  మార్గాలను శోధించండి
 • రైలు ప్రయాణం
  రైలు మార్గం గయా జంక్షన్ ముఖ్యమైన బ్రాడ్ గేజ్ మార్గాల ద్వారా మూడు మహానగరాలు న్యూఢిల్లీ, కోలకతా మరియు ముంబై లకు అనుసంధానించబడి ఉంది. గయాకు ప్రతి రోజు న్యూఢిల్లీ నుండి ఒక ప్రత్యక్ష రైలు మహాబోధి ఎక్స్ప్రెస్ ఉంది. గయా నుండి భారతదేశంనకు అనేక ముఖ్యమైన స్టేషన్లు ప్రత్యక్ష రైళ్లు ఉన్నాయి.
  మార్గాలను శోధించండి
 • విమాన ప్రయాణం
  విమాన మార్గం గయా వెళ్లాలని అనుకుంటే అప్పుడు గయా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం బీహార్,జార్ఖండ్ సంయుక్తంగా తీసుకున్న ఏకైక నగరం. చిన్న విమానాశ్రయం కొలంబో మరియు బ్యాంకాక్ మరియు భారతదేశంలో అన్ని ప్రధాన నగరాలకు అనుసందానము కలిగి ఉంది.
  మార్గాలను శోధించండి

గయా ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Oct,Sun
Return On
21 Oct,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
20 Oct,Sun
Check Out
21 Oct,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
20 Oct,Sun
Return On
21 Oct,Mon
 • Today
  Gaya
  38 OC
  100 OF
  UV Index: 9
  Haze
 • Tomorrow
  Gaya
  30 OC
  85 OF
  UV Index: 9
  Sunny
 • Day After
  Gaya
  32 OC
  89 OF
  UV Index: 9
  Sunny