Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఘజియాబాద్ » ఆకర్షణలు

ఘజియాబాద్ ఆకర్షణలు

  • 01అయిజారా

    అయిజారా

    ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో కల అయిజారా గ్రామం ఒక చారిత్రక ప్రదేశం. ఇది కాళీ నది ఒడ్డున కలదు. తాలూకా ప్రదేశం అయిన ఖార్ఖోడ కు 7.5 కి.మీ.ల దూరం. ఈ గ్రామం పేరు అయిజాపాల్ అనే ఒక యోగి ఆ గ్రామంలో ఒక గుడి కట్టించి నందున ఆయన పేరు మీదుగా ఏర్పడింది.

    ఈ గ్రామం అక్కడ...

    + అధికంగా చదవండి
  • 02ఫరీద్ నగర్

    ఫరీద్ నగర్

    ఫరీద్ నగర్ ఘజియాబాద్ జిల్లాలోని మోడీ నగర్ తాలుకాలో ఒక చిన్న టవున్. ఇది ఘజియాబాద్ కు 30 మైళ్ళ దూరంలో బెగామబాద్ - హపూర్ రోడ్ లో కలదు. మొగల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానం లో కల ఒక అధికారి అయిన ఫరీద్ ఉద్ దిన్ ఖాన్ పేరును ఈ టవున్ కు పెట్టారు. అతని విశ్వాసానికి మెచ్చిన...

    + అధికంగా చదవండి
  • 03మోడీ నగర్

    మోడీ నగర్

    మోడీ నగర్ ఉత్తర ప్రదేశ్ లోని ఒక పారిశ్రామిక కుటుంబానికి చెందిన సెట్ గుజార్ మాల్ మోడీ పేరుతో నిర్మించారు. ఇది ఘజియాబాద్ కు ఈశాన్యంగా 25 కి.మీ.ల దూరంలో ఢిల్లీ - ముస్సూరీ నేషనల్ హై వే 58 పై కలదు. మోడీ నగర్ ఒక కొత్త టవున్. 1975 లో ఘజియాబాద్ ను జిల్లా చేసినపుడు, ఇది...

    + అధికంగా చదవండి
  • 04మోహన్ నగర్

    మోహన్ నగర్

    మోహన్ నగర్ ఘజియాబాద్ లో ఒక తాలుకా. దీనిని పారిశ్రామిక వేత్త ఎన్.ఎన్.మోహన్ 1958 లో స్థాపించారు. కనుక ఆయన పేరు పెట్టారు. ఇది ఘజియాబాద్ నుండి గ్రాండ్ ట్రంక్ రోడ్ లో 7 కి.మీ. ల దూరంలోను, సాహిబా బాద్ నుండి 3 కి.మీ.ల దూరం లోను, ఢిల్లీ నుండి 16 కి.మీ.ల దూరం లోను...

    + అధికంగా చదవండి
  • 05మురాద్ నగర్

    మురాద్ నగర్

    ఘజియాబాద్ నుండి మురాద్ నగర్ 14 కి.మీ.ల దూరం లో మోదినగర్ తాలుకాలో కలదు. దీనిని ఒక మొగల్ చక్రవర్తి సుమారు 400 ఏళ్ల క్రిందట స్థాపించాడు. ప్రఖ్యాత క్రికెట్ ఆటగాడు సురేష్ రైనా ఈ ప్రదేశానికి చెందినవాడు. హరిద్వార్ నుండి ప్రవహించే గంగా నహార్ ఈ టవున్ గుండా ప్రవహిస్తుంది. ఈ...

    + అధికంగా చదవండి
  • 06బహదూర్ ఘర్

    బహదూర్ ఘర్

    బహదూర్ ఘర్ గ్రామం ఘజియాబాద్ కు 78 కి.మీ.ల దూరంలో ఘర్ ముక్తేస్వర్ - బులంద్శార్ రోడ్ పై కలదు. దీని అసలు పేరు ఘర్ నానా, కాని దీనిని బహదూర్ ఖాన్ నవాబు, మొగల్ చక్రవర్తి జహంగీర్ నుండి బహుమతిగా పొంది పేరు మార్చాడు. ఈ ప్రాంతం మహాభారతం కాలం నాటిది గా చెపుతారు. కర్ణుడు...

    + అధికంగా చదవండి
  • 07దస్నా

    దస్నా

    దస్నా ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లాలో ఒక మండలం. హపూర్ కు 24 కి.మీ.లు ఘజియాబాద్ కు 10 కి.మీ.ల దూరంలో వుంటుంది. ఇతిహాసాల మేరకు మహమద్ ఘజ్ఞావి అనే రాజపుత్ర రాజు లెప్రసీ తో బాధ పడుతూ హరిద్వార్ దర్శించి అక్కడి గంగ లో మునిగి ఆ వ్యాధిని పోగొట్టు కున్నాడని తిరిగి...

    + అధికంగా చదవండి
  • 08దాద్రి

    దాద్రి

    దాద్రి ఉత్తర ప్రదేశ్ లోని గౌతమ బుద్ధ నగర్ వద్ద కలదు. 1857 మొదటి స్వాతంత్రం యుద్ధ సమయం లో ఈ పట్టణం ప్రసిద్ధి చెందినది. దీని రాజు ఉమరావ్ సింగ్ ఒక గుర్జార్ జాతి వాడు. బ్రిటిష్ వారు ఈయనను ఈయనతో పాటు మరి నలుగురు గుర్జర్లను వారి వ్యతిరేక విప్లవం కు గాను ఉరి తీసారు. ఈ...

    + అధికంగా చదవండి
  • 09దౌలానా

    దౌలానా

    మొదట్లో ఇది ఒక చారిత్రాత్మక గ్రామం, ఘజియా బాద్ కు 23 కి.మీ.ల దూరంలో మీరట్ - హపూర్ - బులంద్శార్ రోడ్ పై కలదు. స్థానికుల మేరకు ఈ గ్రామాన్ని రాజపుత్ర నాయకుడు దొల్ సింగ్ శిసోడియా కనుగొన్నాడు. తర్వాత 1780 లో దీని పై సిక్కులు దాడి చేసి వశ పరచుకున్నారు.

    1857...

    + అధికంగా చదవండి
  • 10హపూర్

    హపూర్

    హపూర్ చారిత్రాత్మక హపూర్ టవున్ ఘజియాబాద్ లో ఒక పెద్ద తాలుకా. ఘజియాబాద్ కు 34 కి. మీ.లు, ఢిల్లీ కి సుమారు 60 కి.మీ.ల దూరంలో వుంటుంది. హపూర్ నేషనల్ కాపిటల్ ప్రాంతం లో ఒక భాగం. ఈ టవున్ ను హరదట్ట అనే బులంద్శార్ ప్రభువు క్రి.శ.983లో నిర్మించాడని చెపుతారు.

    హపూర్...

    + అధికంగా చదవండి
  • 11లోని

    లోని

    లోని ప్రాంతం శ్రీరాముడి కాలం నాటిది. శ్రీరాముడి సోదరుడైన శత్రుఘ్నుడు లవనాసురుడు అనే రాక్షసుడిని ఇక్కడ చంపాడని చెపుతారు. మరో కధనంగా ఈ పట్టణాన్ని లోన్నకారాన్ అనే రాజు కనుగొన్నాడని, అక్కడ లోని అనే కోట కట్టించాడని చెపుతారు. ఈ కోట సుమారుగా 1789 వరకూ వుంది. తర్వాత...

    + అధికంగా చదవండి
  • 12జలాలాబాద్

    జలాలాబాద్

    జలాలా బాద్ ఘజియాబాద్ జిల్లాలో ఒక తాలుకా. జిల్లా నుండి 15 కి.మీ.ల దూరంలో వుంటుంది. దీనిని మొగల్ చక్రవర్తి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ నిర్మించి తన పేరు పెట్టుకున్నాడు. ఈ టవున్ గోధుమ, పప్పులు, చెరకు పంటలకు ప్రసిద్ధి.

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri