Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఘజియాబాద్ » వాతావరణం

ఘజియాబాద్ వాతావరణం

సందర్శనకు ఉత్తమ సమయం ఘజియాబాద్ సందర్శనకు ఆహ్లాదంగా వుండే కాలం నవంబర్ నుండి ఏప్రిల్ వరకు వుంటుంది. మిగిలిన నెలలలో చాలా వేడిగా వుంటుంది.

వేసవి

వాతావరణం వేసవి ఘజియాబాద్ లో వేసవి మార్చ్ నుండి మే నెల వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్టం 22 డిగ్రీల నుండి గరిష్టం 40 డిగ్రీల వరకూ వుంటాయి. మే నెల అత్యధిక వేడిగా వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకూ వుంటుంది. సిటీ అపుడపుడూ ఒక్క పెట్టున అధిక వర్షం పొందుతుంది. ఆకాశం మేఘాలతో నిండి, వాస్తావరణం తేమగా తడితో వుంటుంది. జూలై నుండి సెప్టెంబర్ ల మధ్య వర్షాలు పడతాయి.

చలికాలం

వింటర్ సీజన్ ఈ ప్రాంతం లో వింటర్ సీజన్లో నవంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్టం 12 డిగ్రీల నుండి గరిష్టం 20 డిగ్రీల వరకూ వుంటాయి.