Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గిరిదిహ్ » వాతావరణం

గిరిదిహ్ వాతావరణం

డిసెంబర్, జనవరి నెలలు పర్యటనకు అనుకూలం

వేసవి

వేసవి కాలంగిరిదిహ్ లో వేసవి ఏప్రిల్ లో ప్రారంభమవుతుంది. వాతావరణము ఆ సమయంలో వేడి ఎక్కువగా ఉంటుంది. మే నెలలో అత్యంత వేడి మరియు అసౌకర్యంగాను ఉంటుంది. ఉష్ణోగ్రత 47°C. వరకు పెరిగే అవకాశము ఉంటుంది. తేమ స్థాయి జూన్ నెల వరకు పెరుగుతుంది.

వర్షాకాలం

వర్షాకాలంవర్షాకాలం జూన్ చివర మొదలై అక్టోబరు మధ్య వరకు కొనసాగుతుంది. జూలై మరియు ఆగస్టు నెల సమయంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి.

చలికాలం

శీతాకాలంశీతాకాలంలో చాలా చల్లదనం ఉంటుంది. ఉష్ణోగ్రత - 5ºC నుండి 20ºC మధ్య ఉంటుంది. ఫిబ్రవరి నుండి అక్టోబర్ మధ్య ఉన్ని దుస్తులు తప్పనిసరిగా ఉండాలి. శీతాకాలంలో విహార యాత్రకు సాధారణ పరిస్థితులు ఉన్నాయి.