Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గోకర్ణం » వాతావరణం

గోకర్ణం వాతావరణం

గోకర్ణం వాతావరణం - గోకర్ణ సందర్శనకు అక్టోబర్ నుండి మార్చి నెలలు అనుకూలం. 

వేసవి

వేసవి (మార్చి నుండి మే) - వేసవి కాలం గోకర్ణంలో చాలా వేడిగా ఉంటుంది. షుమారు 40 డిగ్రీల వరకు ఉంటుంది. అయితే రాత్రి టెంపరేచర్లు 18 డిగ్రీలతో తక్కువగానే ఉంటాయి. కనుక వేసవిలో పర్యాటకులు గోకర్ణం వచ్చేందుకు ఇష్టపడరు.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి ఆగస్ట్) వర్షపాతం అధికంగానే ఉంటుంది. కనుక బీచ్ లలో విహరించటం కష్టమే. కనుక ఈ కాలం కూడా గోకర్ణ సందర్శనకు తగినది కాదు.

చలికాలం

చలికాలం (సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి) - గోకర్ణం వాతావరణం ఈ సమయంలో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కనిష్ట ఉష్నోగ్రతలు 14 డిగ్రీలవరకు కూడా ఉంటాయి. గరిష్టం 32 డిగ్రీలు. కనుక చలికాలంలో ఈ ప్రదేశం అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది.