Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గుల్మార్గ్ » ఆకర్షణలు
  • 01మహారాణి టెంపుల్

    మహారాణి టెంపుల్

    మహారాణి టెంపుల్ నే రాణి టెంపుల్ అని కూడా అంటారు. ఇది గుల్మార్గ్ హిల్ స్టేషన్ మధ్యలో కలదు. ఈ టెంపుల్ ను 1915 లో కాశ్మీర్ లో రాజ పాలన చివరి లోని మహారాజ హరి సింగ్ భార్య మోహిని బై సిసోదియా నిర్మించారు. పురాతన కాలం లో ఈ టెంపుల్ ను డోగ్రా రాజుల రాజ టెంపుల్ గా...

    + అధికంగా చదవండి
  • 02సెయింట్ మేరీ చర్చి

    సెయింట్ మేరీ చర్చి

    సెయింట్ మేరీ చర్చి 1902 లో బ్రిటిష్ పాలనలో గుల్మార్గ్ కు సమీపంలో నిర్మించారు. బ్రిటిష్ శిల్ప శైలి లో నిర్మించిన ఈ చర్చికి పర్యాటకులు అధిక సంఖ్య లో వస్తారు. 110 సంవత్సరాల ఈ పురాతన చర్చి ఇండియాలో బ్రిటిష్ పాలనకు ఒక వారసత్వ ప్రదేశం గా భావిస్తారు.

    చర్చి...

    + అధికంగా చదవండి
  • 03గోల్ఫ్ కోర్స్

    గోల్ఫ్ కోర్స్

    గుల్మార్గ్ గోల్ఫ్ కోర్స్ ను 1904 లో బ్రిటిష్ పాలకులు నిర్మించారు. మొదటి టోర్నమెంట్ ఈ ప్రాంతం లో 1922 లో నిర్వహించారు. బ్రిటిష్ పాలకులు క్లబ్ గ్రౌండ్ లోని పచ్చటి ప్రదేశం లో గోల్ఫ్ ఆట ఆడే వారు. సముద్ర మట్టానికి సుమారు 2650 మీటర్ల ఎత్తున కల ఈ ప్రదేశం ప్రపంచం లోనే...

    + అధికంగా చదవండి
  • 04నింగ్లె నల్లా

    నింగ్లె నల్లా

    నింగ్లె నల్లా, గుల్మార్గ్ కు 10 కి. మీ. ల దూరం లో కల అందమైన ఒక ప్రవాహం. ఈ ప్రవాహం లోకి అఫర్వాట్ శిఖరం నుండి వేసవిలో మంచు కరిగి నీరు ప్రవహిస్తుంది . ఈ ప్రవాహం తదుపరి సోపోరే వద్ద జీలం నది లో కలసిపోతుంది. పచ్చిక ప్రదేశాలు కల ఈ ప్రాంతం చక్కని వినోద సమయం గడపాలనుకునే...

    + అధికంగా చదవండి
  • 05ఔటర్ సర్కిల్ వాక్

    ఔటర్ సర్కిల్ వాక్ అంటే కాశ్మీర్ వాలీ చుట్టూ సుమారు 11 కి. మీ.ల నడక. గుల్మార్గ్ వెళ్ళే వారికి దీనిని తప్పక సిఫార్సు చేయాలి. ఈ నడకలో లోయ లోని అందమైన పైన్ చెట్లు, పచ్చటి ప్రదేశాలు, సుందరమైన దృశ్యాలు చూడవచ్చు.

    ఈ నడకలో ప్రధాన ఆకర్షణ అంటే సుమారు 8500 మీటర్ల ఎత్తు...

    + అధికంగా చదవండి
  • 06లీన్ మార్గ

    లీన్ మార్గ

    గుల్మార్గ్ నుండి పది కి. మీ. ల దూరం లో కల లీన్ మార్గ దాని సహజ అందాలకు ప్రసిద్ధి. ఇది సముద్ర మట్టానికి 8700 అడుగుల ఎత్తులో కలదు. ఈ ప్రదేశం చుట్టూ పైన్ అడవులు కలవు. పచ్చగా వుండే ఈ ప్రదేశం ఆటలకు విశ్రాంతి కి అద్భుతంగా వుంటుంది. చలికాలంలో ఆటలు లేదా క్రీడలకు ఎంతో...

    + అధికంగా చదవండి
  • 07ఆల్ పత్తర్ లేక్

    ఆల్ పత్తర్ లేక్

    ఆల్ పత్తర్ లేక్ గుల్మార్గ్ కు 13కి. మీ. ల దూరం లో,4511 మీటర్లపోడవు కల అఫార్వాట్ శిఖరం మొదటి భాగంలో కలదు. ఈ సరస్సు సంవత్సరంలో జూన్ మధ్య వరకు గడ్డ కట్టి వుంటుంది. వేసవి లోమంచు కరిగి,మంచు ముక్కాల తో నీరు ప్రవహిస్తూ ఎంతో అందంగా వుంటుంది. త్రిభుజా కారంలో వుండే ఈ...

    + అధికంగా చదవండి
  • 08బానిబాల్ నాగ

    బానిబాల్ నాగ

    బానిబాల్ నాగ, ఫిరోజ్ పోరే వాలీ కి పైగా వుంది, గుల్మార్గ్ నుండి 5 గంటల ప్రయాణం లో వుంటుంది. ఇది ఒక సుందరమైన ప్రదేశం, టూరిస్టులు తప్పక చూడాలి.  ఈ సరస్సు సముద్ర మట్టానికి 9600 అడుగుల ఎత్తున కలదు. ఇది ఫిరోజ్ పూర్ వాలీ లో  ఒక పిక్నిక్ స్పాట్ గా...

    + అధికంగా చదవండి
  • 09ఖిలన్ మార్గ

    ఖిలన్ మార్గ గుల్మార్గ్ బస్సు స్టాప్ కు 4 కి. మీ.ల దూరం లో కలదు. ఈ దూరాన్ని పర్యాటకులు నడకలో ఎన్నో సుందర దృశ్యాలు చూస్తూ చేరిపోవచ్చు. ఈ నడక లో టూరిస్టులు ననగా పర్బాత్ , హిమాలయాలు నున్ మరియు కున్ శిఖరాలు వంటివి చూసి ఆనందించవచ్చు. ఖిలన్ మార్గ సమీపం లో అనేక సుందరమైన...

    + అధికంగా చదవండి
  • 10టాంగ్ మార్గ

    టాంగ్ మార్గ

    టాంగ్ మార్గ , గుల్మార్గ్ కు 13 కి. మీ.ల దూరం లో పీర్ పంజాల్ కొండలపై కలదు. ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు అయిన గుల్మార్గ్, జన్పాల్ ద్రుంగ్, నింగ్లె నల్లా, బదర్ కూత, గోగాల్దార బాబా రిషి మొదలైనవి టాంగ్ మార్గ ప్రాంతం కిందికే వస్తాయి. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు వాటర్స్...

    + అధికంగా చదవండి
  • 11కోకేర్ నాగ్

    కోకేర్ నాగ్ గుల్మార్గ్ కు సమీపంలో కల పర్యాటక ఆకర్షణ. కుకేర్ అనగా పక్షి అని నాగర్ అనగా పాము అని స్థానిక భాష లో చేపుతారు. ఇది సముద్ర మట్టానికి 2000 మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రదేశంలో, ఎన్నో వాగులు, తోటలు, నీటి బుగ్గలు కలవు కుకే నాగ లోని నీటి బుగ్గల లోని నీరు ఔషధ గుణాలు...

    + అధికంగా చదవండి
  • 12వేరినాగ్

    వేరినాగ్

    బానిబాల్ పాస్ కింది భాగం లో పీర్ పంజాల్ శ్రేణులలో సముద్ర మట్టానికి 1876 మీటర్ల ఎత్తులో వేరి నాగ కలదు. ఈ నీటి బుగ్గ పేరు నిలా నాగ అనే కాశ్యప రిషి పేరు కల అతని కుమారుడి పేరు పై పెట్టబడింది. ఈ ప్రదేశం లో నిర్మాణపు పనులను చక్రవర్తి షా జహాన్ మొదలు పెట్టారు. 1620...

    + అధికంగా చదవండి
  • 13డ్రుంగ్

    ద్రుంగ్ ప్రదేశం గుల్మార్గ్ కు కొద్ది దూరంలో వుంటుంది. ఈ ప్రదేశాన్ని ఇటీవలే కనిపెట్టారు. ఒక రోజు పిక్నిక్ లకు బాగుంటుంది. ఇక్కడ చేపలు పట్టటం, రాక్ క్లైమ్బింగ్ కూడా ఆనందించవచ్చు. ఆర్కేయోలజిలో ఆసక్తి కలవారు అక్కడ కల పురాతన టెంపుల్ శిధిలాలను చూడవచ్చు. కొద్దిపాటి కాలి...

    + అధికంగా చదవండి
  • 14హై లాండ్స్ పార్క్ లో బెంజి బార్

    హై లాండ్స్ పార్క్ లో బెంజి బార్

    బెంజి బార్ హై లాండ్స్ పార్క్ లో కలదు. గుల్మార్గ్ లో ఇది చాలా సుందర ప్రదేశం. అందమైన ప్రదేశాల తో పాటు రుచికరమైన ఆహారం కూడా ఇక్కడ హోటల్ లో దొరుకుతుంది. చిన్న మ్యూజియం వంటి ఈ ప్రదేశంలో మాజీ ఓనర్ యొక్క భద్రపరచిన కొన్ని వస్తువులను కూడా చూడవచ్చు.

    + అధికంగా చదవండి
  • 15గుల్మార్గ్ బయో స్పియర్ రిజర్వులు

    గుల్మార్గ్ బయో స్పియర్ రిజర్వులు

    గుల్మార్గ్ బయో స్పియర్ రిజర్వులు వాటి పచ్చదనానికి వన్య జీవులకు ప్రసిద్ధి. ఇవి సుమారు 180 చ. కి.మీ. లలో విస్తరించి సముద్ర మట్టానికి 2400 నుండి 4300 మీటర్ల ఎత్తున కలవు. ఈ రక్షిత అడవి అరుదైన పక్షులకు నిలయం. పక్షుల పట్ల ఆసక్తి కలవారు ఇక్కడ వివిధ రకాల పక్షులను...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu