Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » గురువాయూర్ » వాతావరణం

గురువాయూర్ వాతావరణం

ముందు వాతావరణ సూచన
Guruvayur, India 31 ℃ Haze
గాలి: 11 from the WNW తేమ: 66% ఒత్తిడి: 1010 mb మబ్బు వేయుట: 25%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Monday 06 May 28 ℃ 83 ℉ 32 ℃89 ℉
Tuesday 07 May 29 ℃ 84 ℉ 31 ℃87 ℉
Wednesday 08 May 28 ℃ 83 ℉ 31 ℃87 ℉
Thursday 09 May 29 ℃ 83 ℉ 31 ℃88 ℉
Friday 10 May 28 ℃ 83 ℉ 32 ℃89 ℉

పర్యటనకు మంచి సమయం గురువాయూర్ సందర్శనకు శీతాకాలం బాగుంటుంది. అయితే, పండుగలు, ఉత్సవ వేడుకలు వంటివి చూడాలంటే, ఆగస్టు నుండి నవంబర్ వరకు పర్యటన సిఫార్సు చేయవచ్చు. ఈ సమయంలో కూడా వాతావరణం ఆహ్లాదంగానే ఉంటుంది.

వేసవి

వేసవి. గురువాయూర్ వేసవిలో వేడిగా, పొడిగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను కొనసాగుతాయి. వేసవి మార్చిలో మొదలై మే నెల చివరి వరకు ఉంటుంది. ఈ సమయంలో పర్యటన సూచించదగినది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం ఈ ప్రదేశంలో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ చివరి వరకు ఉంటుంది. వర్షాలు అధికం. వర్షాలు ఉన్నప్పటికి సగటు ఉష్ణోగ్రతలు మామూలుగానే ఉంటాయి.

చలికాలం

శీతాకాలం శీతాకాలంలో గురువాయూర్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలం చాలా తక్కువ కాలం. మూడు నెలలు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్టం 23 డిగ్రీలనుండి గరిష్టం 30 డిగ్రీ సెంటీ గ్రేడ్ వరకు కొనసాగుతాయి.