Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హంపి » ఆకర్షణలు
 • 01అంజనాద్రి హిల్స్

  అంజనాద్రి హిల్స్

  రామాయణం మేరకు అంజనాద్రి హిల్స్ ప్రభువు హనుమంతుడి జన్మస్ధలంగా చెప్పబడుతోంది. అందమైన ఒక హనుమాన్ గుడి హనుమంతుడికి ఈ ప్రదేశంలో అర్పణగావించారు. దేవాలయం అంజనాద్రి కొండలపై కలదు. పర్యాటకులు సుమారు 570 మెట్లు ఎక్కి దేవాలయం చేరాలి. వెళ్ళే దోవలో వారు అనేక కోతులను...

  + అధికంగా చదవండి
 • 02ఆర్కియాలాజికల్ మ్యూజియం

  కమలాపుర వద్ద గల ఆర్కియాలాజికల్ మ్యూజియం పర్యాటకులు ప్రధానంగా చూస్తారు. ఇక్కడ హంపి ప్రాంత భౌగోళికతలు రెండు నమూనాలలో చూపబడతాయి. ప్రాంతంలోని ఆకర్షణలు పర్యాటకులు ఈ నమూనాలద్వారా తెలుసుకోవచ్చు. చిన్న నమూనా లోపల చివరి గ్యాలరీలో వుండి మీకు పూర్తి వివరాలను అందిస్తుంది.

  ...
  + అధికంగా చదవండి
 • 03భూగర్భ దేవాలయం

  భూగర్భ దేవాలయం

  హంపి చేరే పర్యాటకులు భూగర్భ దేవాలయాన్ని తప్పక చూడాలి. ఇక్కడ శివుడు ఉంటాడు. ఇతడినే ప్రసన్న విరూపాక్షుడంటారు. దీనిని భూమికి అడుగున నిర్మించారు. ప్రధాన భాగాలు చాలా వరకు నీటిలోపలే ఉంటాయి. నీరు లేని కెనాల్ ఉన్నప్పటికి లోపలి ప్రాంతాలకు ప్రవేశం లేదు.

  ఈ భూగర్భ...

  + అధికంగా చదవండి
 • 04అక్విడక్ట్స్ మరియు కెనాల్స్

  అక్విడక్ట్స్ మరియు కెనాల్స్

  హంపి ప్రాంతం అనేక సాగునీటి కాల్వలను భవనాలు, దేవాలయాలు, కొలనులు మరియు వ్యవసాయ భూములకు కలుపబడి ఉంది. వాటిలో చాలావరకు విజయనగర కాలంలో కట్టబడినవే. రాయ కెనాల్, తర్తు కెనాల్, కమలాపుర వాటర్ ట్యాంక్ మరియు బసవన్న కెనాల్ వంటివి విజయనగర రాజులు నిర్మించారు.

  ఇప్పటికి...

  + అధికంగా చదవండి
 • 05శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం

  ఈ దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ విగ్రహం 6.7 మీటర్ల ఏక శిలగా ఉంటుంది. ఏడు తలల పాము ఆదిశేషుడి తల్పంపై కూర్చుని ఉంటుంది. ఈ దేవాలయ శాసనాల మేరకు ఈ దేవాలయం 1528 లో క్రిష్ణదేవరాయలు కాలంలో నిర్మాణం పూర్తి చేసుకుంది. సహజంగా ఇది లార్డ్ నరసింహడి తొడపై కూర్చున్న మాత లక్ష్మీ...

  + అధికంగా చదవండి
 • 06ఉద్దాన వీరభధ్ర దేవాలయం

  ఉద్దాన వీరభధ్ర దేవాలయం

  ఈ దేవాలయంలో 3.6 మీటర్ల ఏకశిలపై చేయబడిన ఉద్దాన వీరభద్ర విగ్రహం ఉంటుంది. వీరభధ్రుడు శివుడి అవతారం. విగ్రహానికి నాలుగు చేతులు, చేతిలో కత్తి, బాణం, ధనస్సు మరియు షీల్డు లు ఉంటాయి. ఈ దేవాలయం సందర్శించే భక్తులు ఇక్కడే చిన్న దక్ష విగ్రమం మరియు సర్వాంగ లింగం(శివ) కూడా...

  + అధికంగా చదవండి
 • 07అనెగుండి

  అనెగుండి

  అనెగుండి గ్రామం హంపికి సుమారు 10 కి.మీ.ల దూరంలో తుంగభద్రనది ఒడ్డున కలదు. ఇది ఒకప్పుడు విజయనగరసామ్రాజ్యానికి ప్రాంతీయ రాజధానిగా ఉండేది. కన్నడంలో అనెగుండి అంటే, ఏనుగుల గొయ్యి అని అర్ధం చెపుతారు. ఈ ప్రాంతం హంపి కంటే కూడా పురాతనమైంది. రామాయణం మేరకు ఈ ప్రదేశం కోతి...

  + అధికంగా చదవండి
 • 08బడవ లింగ

  బడవ లింగ....ఇది 9 అడుగుల పొడవైన దేవాలయం. లక్ష్మీ నరసింహ దేవాలయానికి దగ్గరలో ఉంది. ఇక్డి విశిష్టత అంటే ఈ నిర్మాణం నీటిలో ఉంటుంది. ఒకే రాయితో చేసిన లింగం ఇది మూడు కళ్ళు ఉంటాయి. ముక్కంటి శివుడికి ప్రతిరూపంగా భావిస్తారు. హంపి పట్టణానికి వచ్చిన ప్రతి పర్యాటకుడు ఈ...

  + అధికంగా చదవండి
 • 09హజార రామా దేవాలయం

  ఈ దేవాలయం రాచ మందిర మధ్య భాగాన ఉంటుంది. హంపిలో ఒక ప్రధాన ఆకర్షణ. వేడుకల సమయంలో ఈ ప్రదేశాన్ని ఉపయోగించేవారు. రామాయణ గాధలు ఇక్కడ చెక్కబడ్డాయి. హంపిలో విష్ణు భగవానుడికి అర్పించిన దేవాలయాలలో ఇది ఒకటి. ఈ దేవాలయ గోడలు 15వ శతాబ్దపు శిల్ప చాతుర్యంతో ఏనుగులు, గుర్రాలు,...

  + అధికంగా చదవండి
 • 10కింగ్స్ బేలన్స్

  కింగ్స్ బేలన్స్ లేదా తులా భార, తులా పురుషదాన విజయవిఠల దేవాలయానికి సమీపంలో కలదు. స్ధానిక పాలకులు తమ బరువును ఇక్కడ వరి, బంగారం, వెండి, రత్నాలతో తూచుకొనే వారు కనుక ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. వీరు ఈ తులా భారాన్ని సూర్య లేదా చంద్ర గ్రహణాలలో చేసేవారు. చేసి వాటిని...

  + అధికంగా చదవండి
 • 11తుంగభద్ర నది

  తుంగభద్ర నది

  తుంగభద్ర హిందువుల పవిత్ర నది. దక్షిణ భారతంలో కల ఈ నది కర్నాటక నుండి ఆంధ్ర ప్రదేశ్ కు ప్రవహిస్తుంది. హంపి నగరం తుంగభధ్ర నది దక్షిణపు తీరంలో కలదు. తుంగ మరియు భద్ర నదులు కలిసి తుంగభద్ర నది ఏర్పడుతుంది. హంపికి నైరుతి దిశగా దీనిపై విద్యుత్ తయారీకి  ఒక డ్యామ్...

  + అధికంగా చదవండి
 • 12మహానవమి దిబ్బ

  మహానవమి దిబ్బ నలుచదరపు నిర్మాణం. హంపిలో మరో ప్రధాన ఆకర్షణ. దీనిని చక్రవర్తి క్రిష్ణదేవరాయలు తాను ఉదయగిరి (ప్రస్తుత ఒరిస్సా)పై పట్టు సాధించిన తర్వాత నిర్మించారను. హంపి నిర్మాణాలలో ఇది పొడవైన నిర్మాణం. కనుక ఏ ప్రదేశానికి వెళ్ళినా కనపడుతుంది. చారిత్రక ప్రాధాన్యతకల ఈ...

  + అధికంగా చదవండి
 • 13యేడూరు బసవన్న

  యేడూరు బసవన్న అంటే...ఒకే రాతితో చెక్కబడిన శివుడి వాహనం అయిన నంది. హంపి బజార్ లో తూర్పు చివరన ఉంటుంది. ఎంతో మంది యాత్రికులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. దీనిని మంచి ఎత్తైన ప్రదేశంలో నిర్మించారు. ఈ నంది విరూపాక్ష దేవాలయాన్ని చూస్తూ ఉంటుంది. ఈ రాతి చెక్కడం వద్ద...

  + అధికంగా చదవండి
 • 14యంత్రోధ్ధారక ఆంజనేయ దేవాలయం

  హంపిలో ఈ దేవాలయం చాలా పవిత్రమైనది. దీనిని ఆంజనేయుడికి అంకితం చేసినట్లు చెపుతారు. ఇది కోదండ రామ దేవాలయ వెనుక భాగంలో ఉంది. హనుమంతుడి విగ్రహాన్ని యంత్ర అని స్ధానికంగా చెపుతారు. ఈ యంత్రంలోనే అనేక కోతులు కూడా చెక్కబడ్డాయి. యంత్రధారక ఆంజనేయ దేవాలయంలో హనుమంతుడు...

  + అధికంగా చదవండి
 • 15శశివేకాలు గణేష దేవాలయం

  శశివేకాలు గణేష దేవాలయం

  ఇది హేమకూట కొండ దిగువన ఉంది. దీనిలోని 8 అడుగుల గణేశ విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది. ఇది ఆవ గింజల ఆకారంలో ఉంటుంది. ఒక కధనం మేరకు గణేషుడి పొట్ట పెరిగిపోతున్న కారణంగా, ఒక పాముతో దానిని బంధించి పెరగకుండా చేసుకున్నాడని చెపుతారు.

  ఈ విగ్రహం ఒకే రాతితో చేయబడింది....

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Nov,Mon
Return On
20 Nov,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
19 Nov,Mon
Check Out
20 Nov,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
19 Nov,Mon
Return On
20 Nov,Tue
 • Today
  Hampi
  24 OC
  75 OF
  UV Index: 10
  Moderate or heavy rain shower
 • Tomorrow
  Hampi
  21 OC
  71 OF
  UV Index: 10
  Moderate rain at times
 • Day After
  Hampi
  21 OC
  70 OF
  UV Index: 7
  Partly cloudy