Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హంపి » వాతావరణం

హంపి వాతావరణం

ముందు వాతావరణ సూచన
Hampi, India 29 ℃ Partly cloudy
గాలి: 14 from the W తేమ: 56% ఒత్తిడి: 1012 mb మబ్బు వేయుట: 4%
5 నేటి వాతావరణ సూచన
రోజు ప్రణాళిక గరిష్టం కనిష్టం
Monday 06 May 27 ℃ 80 ℉ 40 ℃104 ℉
Tuesday 07 May 27 ℃ 81 ℉ 40 ℃104 ℉
Wednesday 08 May 26 ℃ 78 ℉ 38 ℃100 ℉
Thursday 09 May 26 ℃ 79 ℉ 38 ℃100 ℉
Friday 10 May 27 ℃ 81 ℉ 39 ℃103 ℉

హంపి వాతావరణం - యునెస్కో వారసత్వ గుర్తిపు ఉన్న  హంపి సందర్శనకుగాను చలికాలం లేదా వింటర్ ఎంతో అనుకూలసమయం. హంపిలో పండుగల సమయంఅయిన సెప్టెంబర్ మరియు ఫిబ్రవరి లలో యాత్రికులు బాగా వస్తారు.  

వేసవి

వేసవి (మార్చి నుండి మే) - ఈ కాలం ఎంతో పొడిగా, వేడిగా గరిష్టం 40 డిగ్రీల ఉష్ణోగ్రతతతో ఉంటుంది. పర్యాటకులకు అనువైనది కాదు.   

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి ఆగస్టు) - వర్షాకాలంలో హంపిలో వర్షపాతం అధికం, ఈ సమయంలో పర్యాటకులు వస్తూనే ఉంటారు.

చలికాలం

చలికాలం (సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి) - హంపి వాతావరణం ఈ సమయంలో ఎంతో ఆహ్లాదంగా, చల్లగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలు, పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలుగా ఉంటుంది.