Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హరిద్వార్ » వాతావరణం

హరిద్వార్ వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం హరిద్వార్ పర్యటనకు సెప్టెంబర్ నుండి జూన్ వరకు వుండే శీతాకాలం ను అనుకూల సమయం గా సూచించ వచ్చు.

వేసవి

హరిద్వార్ లో వేసవి వేడి గాను, వింటర్ చల్లగాను వుంటుంది. సిటీ లో అధిక వర్షపాతం. కనుక పర్యాటకులు వర్షాకాలం సందర్శన మానుకోవటం మంచిది. వేసవి హరిద్వార్ లో వేసవి మార్చ్ లో మొదలై మే చివరి వరకూ వుంటుంది. ఈ ప్రాంతం ఈ సమయం లో గరిష్టం గా 40 డిగ్రీలు, కనిష్టంగా 15 డిగ్రీ సెంటి గ్రేడ్ ఉష్ణోగ్రతలు కలిగి వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం హరిద్వార్ లో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. తేమ అధికం గా వుంది అసౌకర్యంగా వుంటుంది. కనుక ఈ కాలం పర్యటనకు సూచించ దగినది కాదు.

చలికాలం

వింటర్ శీతాకాలం అక్టోబర్ లో మొదలై ఫిబ్రవరి చివరి వరకూ వుంటుంది. ఈ సమయం లో గరిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలు, కనిష్ట ఉష్ణో గ్రత 6 డిగ్రీ సెంటి గ్రేడ్ గా వుంది ఆహ్లాద కరంగా వుంటుంది.