Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హస్తినాపూర్ » వాతావరణం

హస్తినాపూర్ వాతావరణం

హస్తినాపూర్ సందర్శనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకూ అనుకూల సమయం. మిగిలిన నెలలు వేడిగా వుంటాయి. అయితే హస్తినాపూర్ యాత్రా స్థలం కావటం వలన, సంవత్సరం పొడవునా పర్యాటకులు వస్తూనే వుంటారు.

వేసవి

వాతావరణం వేసవి వేసవి మార్చ్ లో మొదలై మే వరకూ వుంటుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు కనిష్టం 32 డిగ్రీల నుండి గరిష్టం 40 డిగ్రీల వరకూ వుంటాయి. వేసవిలో చాలా వరకూ 36 డిగ్రీలు సగటు ఉష్ణోగ్రత వుంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం నార్త్ ఇండియా లోని ఇతర నగరాల వలెనె, హస్తినాపూర్ జూలై నుండి సెప్టెంబర్ వరకూ వర్షాలు పొందుతుంది. ఉష్ణోగ్రతలు తక్కువగా వుండి వాతావరణం తడిగా తేమ తో వుంటుంది.

చలికాలం

శీతాకాలం శీతాకాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు కూడా పడి పోతాయి. సగటున ఈ సమయంలో గరిష్టంగా 12 డిగ్రీల ఉష్ణోగ్రత వుంటుంది.