Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హేవ్ లాక్ ఐలాండ్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం అండమాన్ మరియు నికోబార్ దీవులు రోడ్డు ద్వారా ప్రయాణించలేము. అయితే, అక్కడకు చేరిన తర్వాత అండమాన్ ట్రంక్ రోడ్డు అండమాన్ దీవి అంతా పర్యటించేలా చేస్తుంది. ఆ రోడ్డు అక్కడి జన సాంద్రత కల పట్టణాలు, బీచ్ లు, మెయిన్ ఓడరేవు అయిన పోర్ట్ బ్లెయిర్ జెట్టీ మరియు వీర సావర్కార్ విమానాశ్రం నుండి ఫొయనిక్స్ బే జెట్టీ లకు ప్రయాణింప చేస్తుంది.