Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హిసార్ » వాతావరణం

హిసార్ వాతావరణం

హిసార్ వాతావరణముహిసార్ చాలా వేడితో కూడిన వేసవికాలాలు మరియు సాపేక్షంగా చల్లని శీతాకాలములతో ఖండాంతర వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వర్షాకాల సమయంలో ఉష్ణోగ్రత చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. హిసార్ సందర్శించడానికి ఉత్తమ సమయం సెప్టెంబర్ నుండి నవంబర్ మద్య ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఉంటుంది.

వేసవి

వేసవి కాలంవేసవి కాలం మార్చి నుండి జూన్ వరకు ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత 45°C ఉండి వేడి గాలులతో కూడి ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలంవర్షాకాలం జూలై నుండి సెప్టెంబర్ వరకు ఉన్నప్పటికీ పట్టణంలో చాలా తక్కువ స్థాయిలో వర్షం వస్తుంది. ఈ కాలంలో వాతావరణం తడి మరియు తేమతో కూడి ఉంటుంది.

చలికాలం

శీతాకాలంశీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు వ్యాపించి ఉంటుంది. ఉష్ణోగ్రతలు 16.2 °C నుండి 31.5 °C వరకు ఉండి ఈ కాలంలో చాలా చల్లగా ఉంటుంది.