Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» హొరనాడు

హొరనాడు - ప్రకృతి ప్రసాదించిన వరం

11

హొరనాడు పట్టణం గురించి ప్రధానంగా చెప్పాలంటే అక్కడి అన్నపూర్ణేశ్వరి దేవాలయం గురించి చెప్పాలి. అంతేకాక ప్రకృతి అందాలకు పరవశం చెందేవారు, ఆ మాత యొక్క ఆశీర్వాదం కోరేవారు తమ ఇంద్రియాలను సంతుష్టి పరచేటందుకు హొరనాడు తప్పక సందర్శించాల్సిందే. ఈపచ్చటి పట్టణం మల్నాడు ప్రాంతంలో చిక్కమగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం దట్టమైన అడవులచే కప్పబడి ఎంతో సారవంతమైన ప్రదేశాలు, లోయలు కలిగి ఉంది. ఈ ఆకర్షణలతో కూడిన హొరనాడు పట్టణం అంటే ఇష్టపడని వారుండరు.  

దేవాలయ పురాతన చరిత్ర - పకృతి అందాలే కాక, హొరనాడు పట్టణ సందర్శనలో మాత అన్నపూర్ణేశ్వరి దేవాలయం వంటివి కూడా ప్రతి ఒక్కరిని అక్కడకు ఆకర్షిస్తాయి. ఈ దేవత విగ్రహం బంగారంతో తయారు చేయబడి ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం సందర్శించిన యాత్రికులకు తమ జీవితంలో ఆహార కొరత ఉండదని నమ్ముతారు. ఇతిహాసాల మేరకు శివ భగవానుడు ఒకప్పుడు శపించబడగా, ఈ మాత ఆశీర్వాదాలతో ఆ శాపం వరంగా మారిందని కూడా చెపుతారు. ఈ దేవాలయం సందర్శించిన ప్రతి యాత్రికుడికి రుచికర ఆహారం మాత్రమేకాదు, చక్కగా నిద్రించేందుకు స్ధలంగూడా ఇవ్వబడుతుంది.

హొరనాడు సందర్శించేవారు సమీపంలోనే ఉన్న ఇతర దేవాలయాలు కూడా సందర్శించవచ్చు. శృంగేరి ఇక్కడకు 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హొర్నాడు వెళ్ళే మార్గంలో ధర్మస్ధల మరియు ఉడుపి క్రిష్ణ దేవాలయం కూడా సందర్శించవచ్చు.

హొరనాడు బెంగుళూరుకు 330 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి సమీప రైలు స్టేషన్ షిమోగా. ఈ పట్టణం స్ధానిక బస్ సర్వీసులతో తరచుగా కలుపబడి ఉంటుంది. సమీప విమానాశ్రయం మంగుళూరులో ఉంది.

హొరనాడు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

హొరనాడు వాతావరణం

హొరనాడు
35oC / 95oF
  • Partly cloudy
  • Wind: NNW 23 km/h

సందర్శించేందుకు ఉత్తమ సమయం హొరనాడు

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? హొరనాడు

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - హోరనాడు ప్రాంతానికి అన్ని సమీప నగరాలనుండి అంటే, చిక్కమగళూరు, కలాశ మరియు శృంగేరిలనుండి కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులు నడుపుతోంది. ధర తక్కువ. సౌకర్యం అధికం.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - హొరనాడుకు రైలు స్టేషన్ లేదు. హొరనాడుకు షిమోగా రైలు జంక్షన్ సమీపంగా 45 కి.మీ. ల దూరంలో ఉంది. ఇక్కడినుండి దేశంలోని ప్రధాన నగరాలకు, పట్టణాలకు రైలు సదుపాయం ఉంది. ఈ రైలు స్టేషన్ నుండి టాక్సీలు, క్యాబ్ లపై హొరనాడు చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    హొరనాడు ఎలా చేరాలి? విమాన ప్రయాణం - హొరనాడుకు మంగుళూరు విమానాశ్రయం 125 కి.మీ. దూరంలో ఉండి దేశీయ, విదేశీయ పర్యాటకులకు సౌకర్యంగా ఉంది. ఈ విమానాశ్రయం నుండి టాక్సీలు, క్యాబ్ లలో హొరనాడు చేరవచ్చు. హొరనాడుకు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు 342 కి.మీ. ల దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి

హొరనాడు ట్రావెల్ గైడ్

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
27 Sep,Sun
Return On
28 Sep,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
27 Sep,Sun
Check Out
28 Sep,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
27 Sep,Sun
Return On
28 Sep,Mon
  • Today
    Horanadu
    35 OC
    95 OF
    UV Index: 9
    Partly cloudy
  • Tomorrow
    Horanadu
    34 OC
    93 OF
    UV Index: 9
    Sunny
  • Day After
    Horanadu
    33 OC
    91 OF
    UV Index: 9
    Partly cloudy