Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హైదరాబాద్ » ఆకర్షణలు
 • 01ఒస్మాన్ సాగర్ లేక్

  ఈ ఒస్మాన్ సాగర్, గండిపేట్ గా స్థానికులచే పిలవబడుతుంది. ఇది మరి యొక మానవ నిర్మిత చెరువు. మూసీ పైన డ్యాం ని నిర్మించే సమయంలో నిర్మితమైనది ఈ చెరువు. 1920 లో నిర్మిత మైన ఈ చెరువు హైదరాబాద్ కి మరియు చుట్టు పక్కల గ్రామాలకి మంచి నీటి అవసరాలని అప్పటినుండి తీరుస్తున్నాది....

  + అధికంగా చదవండి
 • 02సికింద్రాబాద్

  హైదరాబాద్ జంటనగరంగా సికింద్రాబాద్ ప్రసిద్ది. అసఫ్ జహి రాజవంశం లో హైదరాబాద్ కి మూడవ నిజాం అయిన సికందర్ జాహ్ పేరు నుండి ఈ నగరానికి సికింద్రాబాద్ అనే పేరు వచ్చింది. 1806 లో ఏర్పాటయిన సికింద్రాబాద్ స్వాతంత్రం వచ్చే వరకు ప్రధానంగా బ్రిటిష్ ఆర్మీ కంటోన్మెంట్ గా...

  + అధికంగా చదవండి
 • 03అస్మాన్ గర్ పాలస్

  అస్మాన్ గర్ పాలస్

  'ఆకాశం యొక్క ఇల్లు' అనే అర్ధం వచ్చేటట్టు పేరు ఉన్న ఆస్మాన్ గర్ పాలస్ హైదరాబాద్ లో ని ఒక చిన్న కొండ మీద నిర్మితమై ఉంది. ప్రస్తుతం, పురావస్తు శేషాలని ప్రదర్శించే మ్యూజియంగా ఈ పాలసు మారింది. సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ ఈ పాలసు ప్రాంగణం లో ఉంది. 1885 లో హైదరాబాద్...

  + అధికంగా చదవండి
 • 04నెహ్రూ జూలాజికల్ పార్క్

  మీర్ ఆలం ట్యాంక్ కి సమీపంలో ఉన్న ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రఖ్యాతి పొందిన పర్యాటక ఆకర్షణ కేంద్రం. నిజానికి, హైదరాబాద్ లో ఉన్న మూడు ప్రధాన ఆకర్షణ లలో ఒకటిగా ఈ పార్క్ స్థానం సంపాదించుకుంది. 1959 లో ఏర్పాటయిన ఈ పార్క్ ప్రజలకి 1963 లో అందుబాటులోకి వచ్చింది.

  ...
  + అధికంగా చదవండి
 • 05నిజాం మ్యూజియం

  నిజాం మ్యూజియం

  చారిత్రాత్మక నగరమైన హైదరాబాద్ ని సందర్శించే ప్రతి పర్యాటకుడు తప్పక సందర్శించవలసిన ప్రదేశం ఈ నిజాం మ్యూజియం. నిజాముల పాలస్ లో ఒక భాగమైన ఈ మ్యుజియం అత్యంత చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇందులో ఎన్నో చిత్రలేఖనాలు, ఆభరణాలు, ఆయుధాలు అలాగే పురాతన శకానికి సంబంధించిన...

  + అధికంగా చదవండి
 • 06సురేంద్రపురి

  నగర శివార్లలో ఉన్న సురేంద్రపురి ఒక అద్బుతమైన మ్యుజియం. పౌరాణిక అవగాహన కేంద్రంగా కూడా ఈ మ్యూజియం ని పిలుస్తారు. భారత పురాణాల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ మ్యుజియమ్ ని ఏర్పాటు చేసారు. కుండా సత్యనారయన్ కుమారుడు సురేంద్ర పేరుతొ ఈ సురేంద్రపురి మ్యుజియం పేరు...

  + అధికంగా చదవండి
 • 07ఫలక్నామా పాలస్

  ఆంగ్ల నిర్మాణ శిల్పి చేత రూపొందించబడినది ఈ ఫలక్నామా పాలసు. ఈ పాలసు నిర్మాణం 1884 లో ప్రారంభం అయింది. మొదటగా ఈ పాలసు హైదరాబాద్ కి అప్పటి ప్రధాన మంత్రి అయిన నవాబ్ వికర్-ఉల్-ఉమ్రా కి చెందినది. ఆ తరువాత నిజాముల చేతికి ఇవ్వబడినది. "ఆకాశం యొక్క అద్దం" అని అర్ధం వచ్చే ఈ...

  + అధికంగా చదవండి
 • 08శిల్పారామం

  ప్రఖ్యాతి గాంచిన కళలు మరియు హస్త కళా వస్తువుల గ్రామం మాదాపూర్ లో హైటెక్ సిటీ కి దగ్గరలో ఉన్న శిల్పారామం. హైదరాబాద్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్ యొక్క హస్తకళలకే కాకుండా దేశ వ్యాప్తంగా కళలకి ప్రాముఖ్యత పొందిన ప్రాంతం. భారత దేశం యొక్క...

  + అధికంగా చదవండి
 • 09గోల్కొండ ఫోర్ట్

  హైదరాబాద్ నగరానికి 11 కిలో మీటర్ల దూరంలో ఉన్న గొల్కండ ఫోర్ట్ లేదా గొల్ల కొండ ఫోర్ట్, గొర్రెల కాపరుల పర్వతాన్ని తెలుపుతుంది. 15 వ శతాబ్దంలో గోల్కొండ ఎంతో కళకళ లాడేది, కానీ ఇప్పుడు శిధిలమవుతున్న పురాతణ వైభవం మాత్రమే కనిపిస్తుంది. 1512 నుండి నగరాన్ని పాలించిన ఖుతుబ్...

  + అధికంగా చదవండి
 • 10షామీర్ పేట్

  హైదరాబాద్ యొక్క శివారు ప్రాంతమైన షామీర్ పెట్ సికింద్రాబాద్ కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. బిర్లా ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలాని - హైదరాబాద్, NALSAR యూనివర్సిటీ అఫ్ లా మరియు జీనోమ్ వాలీ వంటి ప్రఖ్యాతి గాంచిన విద్యాసంస్థలతో నిండి ఉన్న ప్రదేశం ఈ...

  + అధికంగా చదవండి
 • 11ఓషియన్ పార్క్

  ఓషియన్ పార్క్

  హైదరాబాద్ లోని ఓషన్ పార్క్ దేశం లోనే రెండో అతిపెద్ద అమ్యూస్మెన్ట్ పార్క్. ఒస్మాన్ సాగర్ చెరువుకి దగ్గరలో నగరానికి 20 కిలోమీటర్ల దూరం లో నగర శివార్లలో ఉన్నది. చక్కగా నిర్వహించబడే ఈ పార్క్ నిర్మలమైన నీటితొ కన్నుల పండువగా కనిపించే పచ్చటి లాన్ ల తో ఉంటుంది.

  ఈ...

  + అధికంగా చదవండి
 • 12సాలార్ జంగ్ మ్యూజియం

  ఖ్యాతి గడించిన సాలార్ జంగ్ మ్యూజియం, హైదరాబాద్ నగరం యొక్క సంపన్న మైన అద్భుతమైన చరిత్రని ప్రతిబింబిస్తుంది. దేశం లో ని మూడు ప్రఖ్యాత జాతీయ మ్యుజియం ల లో ఒకటైన ఈ మ్యుజియం జాతీయ ప్రాముఖ్యత కలిగినది కూడా. పర్షియా, జపాన్, యూరోప్, నార్త్ అమెరికా, చైనా, నేపాల్, బర్మా,...

  + అధికంగా చదవండి
 • 13స్పానిష్ మాస్క్

  ఐవాన్ - ఎ - బేగుంపేట్ లేదా మసీద్ ఇక్బాల్ ఉడ్ దాలా అని స్థానిక భాషలో ప్రసిద్ది చెందిన ఈ స్పానిష్ మాస్క్ హైదరాబాద్ లో నే ఈ తరహాలో మొట్ట మొదటిది. పైగహ్ నవాబ్ అయిన నవాబ్ సర్ ఇక్బాల్ ఉద్ దాలా స్పానిష్ సందర్శనకి వెళ్ళినప్పుడు అక్కడ కేథడ్రాల్ మాస్క్ అఫ్ కార్డోబా నిర్మాణ...

  + అధికంగా చదవండి
 • 14సాంఘి టెంపుల్

  సాంఘి టెంపుల్

  హైదరాబాద్ యొక్క నగర శివార్లలో సాంఘి టెంపుల్ ఉన్నది. ఇక్కడి ఏంతో పవిత్రమైన పొడవాటి రాజ గోపురం ఈ కోవెల యొక్క పేరు ప్రఖ్యాతలను ఇంకా పెంచింది.నిజానికి చాలా దూరం నుంచి ఈ రాజ గోపురాన్ని చూడవచ్చు.పరమానంద గిరి అనే కొండ పైన ఉన్నది అందమైన ఈ ఆలయం.

  ప్రతి సంవత్సరం...

  + అధికంగా చదవండి
 • 15స్నో వరల్డ్

  స్నో వరల్డ్ అనే అమ్యుస్మెంట్ పార్క్ ఈ తరహా పార్క్ ల లో దేశం లోనే మొట్టమొదటిది. 2004 లో పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఒక్క రోజు లో 2400 మంది పర్యాటకులు వినోదించవచ్చు.కృత్రిమం గా తయారు చేసిన మంచు ఈ పార్క్ లో కురిపిస్తారు.టన్ను ల కొద్ది మంచు ని పొరలు...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
22 Jan,Tue
Return On
23 Jan,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
22 Jan,Tue
Check Out
23 Jan,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
22 Jan,Tue
Return On
23 Jan,Wed
 • Today
  Hyderabad
  24 OC
  76 OF
  UV Index: 6
  Clear
 • Tomorrow
  Hyderabad
  14 OC
  57 OF
  UV Index: 6
  Sunny
 • Day After
  Hyderabad
  15 OC
  59 OF
  UV Index: 5
  Partly cloudy