Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇడుక్కి » ఆకర్షణలు
  • 01హిల్ వ్యూ పార్క్

    హిల్ వ్యూ పార్క్

    హిల్ వ్యూ పార్క్, ఇడుక్కి నుండి కేవలం 1.5 కి మీ ల దూరంలో ఉంది. ఎనిమిది ఎకరాల మేరకు విస్తరించిన ఈ పార్క్ ఒక చిన్న కొండ పై ఉంది. అందంగా తిర్చిదిద్దబడిన అందాలను మరింత పెంచేలా సహజమైన సరస్సు ఈ పార్క్ లో ఉంది. పేరుకి తగ్గట్టుగానే పరిసర ప్రాంతాల అందాలను ఇక్కడ నుండి...

    + అధికంగా చదవండి
  • 02ఇడుక్కి ఆర్చ్ డ్యాం

    ప్రతి రోజు ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి వచ్చే ఎందరో పర్యాటకులని ఇడుక్కి ఆర్చ్ డ్యాం ఆకర్షిస్తోంది. ఆసియా లో నే మొదటి ఆర్చ్ డ్యాం కాగా ప్రపంచం లో నే రెండవ ఆర్చ్ డ్యాం గా ఇడుక్కి ఆర్చ్ డ్యాం ప్రాచుర్యం పొందింది. పెరియార్ నది పైన, కురవన్మల మరియు కురతిమల కొండల మధ్య ఈ...

    + అధికంగా చదవండి
  • 03తట్టేకాడ్ బర్డ్ సాంచురి

    తట్టేకాడ్ బర్డ్ సాంచురి లేదా సలీం అలీ బర్డ్ సాంచురి ఎర్నాకుళం జిల్లాలో ఉంది. రక రకాల పక్షులని చూసి ఆనందించాలనుకునే వారికి ఈ సాంచురి అద్భుతమైన సందర్శనానుభూతిని కలిగిస్తుంది. దేశీయ సరీసృపాల కి మరియు జంతువులకి ఈ సాంచురి నివాసం. నవంబర్ నుండి జూన్ నెల ల లో అరుదైన వలస...

    + అధికంగా చదవండి
  • 04తోమ్మంకుతూ ఫాల్స్

    ఇడుక్కి జిల్లాలో ఉన్న తోడుపుజ్హ నగరం నుండి 17 కి మీ ల దూరంలో ఉన్న తోమ్మంకుతు ఫాల్స్ 1500 మీ ల ఎత్తు నుండి పడతాయి. ఈ జలపాతం చిన్నదయినా అత్యంత ఆకర్షణ కలిగినది. ఈ జలపాతాన్ని, చుట్టు పక్కల ప్రకృతి సౌందర్యాన్ని సందర్శించేందుకు ఎందరో పర్యాటకులు ఇక్కడికి తరలి...

    + అధికంగా చదవండి
  • 05మలంకర రిజర్వాయర్

    మలంకర రిజర్వాయర్

    మలంకర రిజర్వాయర్ ఒక క్రుతిమమైన సరస్సు. 11 కి మీ ల మేరకు విస్తరించబడినది. ప్రకృతి ని ఆస్వాదించడానికి తగిన ప్రదేశం. పడవ ప్రయాణానికి, ఫిషింగ్ కి ఇది అనువైన ప్రదేశం. తోడుపుజ్హ నగరం నుండి దాదాపు 6 కి మీ ల దూరంలో ఇడుక్కి జిల్లాలో ఈ ప్రాంతం ఉంది. కేరళ లో అతి ముఖ్యమైన...

    + అధికంగా చదవండి
  • 06కల్వరి పర్వతం

    కల్వరి పర్వతం

    ఇడుక్కి నుండి 5 కి మీ ల దూరంలో ఉన్న కల్వరి పర్వతం కట్టపన - ఇడుక్కి రోడ్డులో ఉంది. ఈ పర్వతం ఏటవాలుగా ఉంటుంది. ఏంతో మంది పర్యాటకులని అమితంగా ఆకర్షించే పర్వతం ఇది. గుడ్ ఫ్రైడే మరియు లెంట్ పండుగల రోజున జరిగే ఉరేగిమ్పులకి ఈ ప్రాంతం ప్రసిద్ది. శిలువ వేయబడిన ఏసుక్రీస్తు...

    + అధికంగా చదవండి
  • 07తుంపచి కాల్వేరి సముచయం

    తుంపచి కాల్వేరి సముచయం

    తోడుపుజా నది ఒడ్డున ఉన్న చిన్న గ్రామం తోడుపుజా. ఈ గ్రామం నుండి 35 కి మీ ల దూరంలో తుంపచి కాల్వేరి సముచయం ఉంది. ప్రకృతి లో ని అందాలని ఆరాధించేవారు వారి పర్యాటక ప్రాంతాల జాబితాలో ఖచ్చితంగా తుంపచి ప్రాంతాన్ని జత చెయ్యాలి. బంధుమిత్రులతో కలిసి వెళ్ళే పిక్నిక్ ల కి...

    + అధికంగా చదవండి
  • 08పైనావు

    ఇడుక్కి లో ఉన్న మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ పైనావు. ఇడుక్కి జిల్లాకి ప్రధాన కార్యాలయం అవడం చేత ఇది ముఖ్యమైన వాణిజ్య కేంద్రం కూడా అయింది . ఈ ప్రాంతం నుండి ఇడుక్కి ఆర్చ్ డ్యాం మరియు చేరుతోని డ్యాం ఏడు కిలో మీటర్ల దూరం లో ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణానికి, సుందరమైన...

    + అధికంగా చదవండి
  • 09కులమవు

    ఇడుక్కి జిల్లాలో ఉన్న ప్రసిద్దమైన హిల్ స్టేషన్ ల లో కులమవు ఒకటి. ఇది సముద్ర మట్టం నుండి 3000 అడుగుల ఎత్తులో ఉంది. అసాధారణ అందం వల్ల ఈ ప్రాంతం ఏంతో మంది పర్యాటకులని ఆకర్షిస్తుంది. ట్రెక్కింగ్ కి కూడా అనువైన ప్రదేశం. ఇడుక్కి రిజర్వాయర్ ప్రాజెక్ట్ లో ఉన్న మూడు డ్యాం...

    + అధికంగా చదవండి
  • 10కీజహర్కుతు ఫాల్స్

    కీజహర్కుతు ఫాల్స్

    తోడుపుజ్హ పట్టణం నుండి కీజహర్కుతు ఫాల్స్ 25 కి మీ ల దూరం లో ఉంది. ఈ జలపాతానికి రైన్ బో వాటర్ ఫాల్స్ గా పేరు ఉంది. 1500 మీ ల ఎత్తు నుండి ఈ జలపాతం పడుతుంది. రాతి నుండి నీళ్ళు ఉద్భవిస్తున్నట్టుగా ఈ జలపాతం కనిపిస్తుంది. సంవత్సరం మొత్తం ఈ జలపాతం నుండి జలధార కురుస్తూనే...

    + అధికంగా చదవండి
  • 11కురింజిమల సాంచురి

    అరుదైన వృక్ష మరియు జంతు జాలానికి నివాసం ఈ కురింజిమల సాంచురి. దేవకుళం తాలుకా లో ని వట్టవాడ మరియు కొట్టకంబూర్ ప్రాంతాలతో పాటు ఇడుక్కి జిల్లాలో ని ప్రాంతాలను కూడా ఈ ప్రాంతం కవర్ చేస్తుంది. అంతరించిపోతున్న నీలకురింజి జాతి మొక్కని 32 కి మీ ల మేరకు సంరక్షిస్తుంది. 2006...

    + అధికంగా చదవండి
  • 12నేడుంకందం హిల్

    నేడుంకందం హిల్

    ఇడుక్కి లో ఉన్న ఉడుమ్బంచోల తాలూకా వద్ద ఉన్ననేడుంకందం హిల్స్ సముద్ర మట్టం నుండి 3200 కి మీ ల ఎత్తు నుండి పడతాయి. ఈ గ్రామం మున్నార్ మరియు తట్టేక్కాడ్ బర్డ్ సాంచురి ల మధ్యలో రోడ్డు నుండి 3 కి మీ ల దూరంలో విస్తరింపబడి ఉన్నది. ఈ ప్రాంతంలో కాఫీ, ఇలాచీ మరియు మిరియాలు...

    + అధికంగా చదవండి
  • 13రామక్కల్మేడు

    ఇడుక్కి లో నున్న పర్యాటక ఆకర్షణలలో రామక్కల్మేడు ఒకటి. చారిత్రక ప్రాముఖ్యం కలిగిన ఈ హిల్ స్టేషన్ నుండి పనోరమిక్ (విశాల దృశ్యం) వీక్షణ సాధ్యం. కురతి విగ్రహం మరియు కురవార్ స్మారక చిహ్నం ఇందులో కలవు. ఈ రెండు అంశాలు సంగం పీరియడ్ కి చిహ్నాలు. రామక్కలమేడు అనే పదానికి...

    + అధికంగా చదవండి
  • 14చేరుతోని డ్యాం

    కేరళలో ఉన్న మరొక ప్రసిద్దమైన డ్యాం ఇడుక్కి జిల్లాలో ఉన్న చేరుతోని డ్యాం. ఈ డ్యాం చేరుతోని నదిపై నిర్మించబడినది. పెరియార్ నదికి ప్రధానమైన ఉపనది ఈ చేరుతోని నది. ఈ డ్యాం ద్వారా ఉత్పత్తి అయిన జల విద్యుత్ శక్తిని చుట్టు పక్కల ప్రాంతాలకి సరఫరా చేస్తారు. కరింబన్, మంజప్పర...

    + అధికంగా చదవండి
  • 15పల్కులమేడు

    పల్కులమేడు

    ఇడుక్కి నుండి 12 కి మీ ల దూరం లో పల్కులమేడు ఉంది. సముద్ర మట్టానికి 3125 మీ ల ఎత్తులో ఈ శిఖరం ఉంది. సహజమైన ప్రకృతి సౌందర్యం, చుట్టూ అందమైన లోయలు ఇక్కడికి వచ్చే సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటాయి. సంవత్సరంలో ఎప్పుడైనా ఈ శిఖరాన్ని సందర్శించవచ్చు. హైకింగ్ లేదా...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat