Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇగాత్ పురి » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం ఇగాత్ పురి రోడ్డు మార్గంలో ప్రయాణించేవారికి మహారాష్ట్ర ప్రభుత్వ బస్సులు కలవు. ఇవి మహారాష్ట్రలోని వివిధ పట్టణాలనుండి నడుపబడుచున్నాయి. ఇగాత్ పురికి టూరిస్టు బస్సులు కూడా కలవు. బస్ సౌకర్యం బట్టి వీటి ఛార్జీలు రూ.500 లనుండి మారుతూంటాయి.