Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇగాత్ పురి » వాతావరణం

ఇగాత్ పురి వాతావరణం

సందర్శనకు అనుకూలమైన కాలంఇగత్ పురి పట్టణ సందర్శనకు నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు అనుకూలమైన సమయం. ఇది శీతాకాలం కనుక పర్యటనకు, ఆకర్షణీయమైన ఈ ప్రాంత సందర్శనకు చాలా అనుకూలంగా ఉంటుంది.   

వేసవి

వేసవి మార్చి నుండి మే నెల వరకు కొద్దిపాటి వేసవికాలం అధిక వేడిగా  ఉంటుంది.  ఎండ తీవ్రత అధికం. పర్యాటకులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది కనుక పర్యటనకు సూచించదగినది కాదు.  

వర్షాకాలం

వర్షాకాలం - వేసవి తర్వాత పడే జల్లులు ఎంతో ఆహ్లాదం కలిగించినప్పటికి నిరంతరం పడే వర్షాలు పర్యాటకులకు అసౌకర్యం కలిగిస్తాయి.

చలికాలం

శీతాకాలం ఇగత్ పురిలో శీతాకాలం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 14 డిగ్రీ సెంటీగ్రేడ్ కనిష్టంగాను మరియు 25 డిగ్రీ సెంటీ గ్రేడ్ గరిష్టంగాను ఉండి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పర్యాటకులకు ఇది సూచించదగిన సమయం.