Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇంఫాల్ » ఆకర్షణలు » సంబల్-లీ-సేక్పిల్ గార్డెన్

సంబల్-లీ-సేక్పిల్ గార్డెన్, ఇంఫాల్

1

సంబల్-లీ-సేక్పిల్ గార్డెన్ ఇంఫాల్ సిటీ సెంటర్ నుండి 5 కిలోమీటర్ల ఉన్నది. ఇంఫాల్ లో ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది. సంబల్-లీ-సేక్పిల్ గార్డెన్ లో 61 అడుగుల పొడవు గల ఒక పొదకు ప్రసిద్ధి చెందింది. ఈ పొద నమ్మశక్యంకాని ఎత్తులో ఉండుట వల్ల 1991 లో లిమ్కా రికార్డుల పుస్తకము మరియు 1999 లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేయబడింది. సంబల్-లీ అనే మణిపురి పదంనకు అర్ధం సంబల్ అంటే ఫెన్సింగ్, లీ అంటే పుష్పం అని చెప్పుతారు.

మణిపూర్ లో కనుగొనబడిన సంబల్-లీ-సేక్పిల్ అనే పొదను వృక్షశాస్త్ర పరంగా దురంతా రెపెన్స్ లిన్ అని అంటారు. 1983 వ సంవత్సరంలో ఈ పొదను మొఇరంగ్థెమ్ ఒకేంద్ర కుమ్బీన్ కనుగోనెను.ఈ పొదలను మణిపూర్ లో ప్రముఖంగా ఫెన్సింగ్ ఇళ్ళ నిర్మాణానికి ఉపయోగిస్తారు. ఈ పొదలకు సంబల్ లీ పేరు పెట్టబడింది.

ప్రారంభదశలో మొక్కలను ప్రజా ప్రదర్శనలకు ఇచ్చేవారు. కానీ ఆతర్వాత పరిమాణం పెరగడంతో అవి కదలటానికి కష్టతరం కనుక తోటలను శాశ్వతంగా ఉంచటం జరిగినది. ఈ పొద ను ఆకాశంలో పుష్పం అని కూడా అంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed