Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఇండోర్ » ఆకర్షణలు
  • 01రాజ్వాడా పాలసు

    ఇండోర్ లో ని ముఖ్య ఆకర్షణ ఈ రాజ్వాడా పాలసు. హోల్కార్ వంశస్తుల చారిత్రక భవనం ఈ రాజ్వాడా పాలసు. 200 ఏళ్ళ క్రితం నిర్మించబడి ఇప్పటికి నిలిచి ఉన్న గొప్ప ఆకర్షణ ఈ ప్రదేశం. ఫ్రెంచ్, మరాఠా మరియు మొఘలుల నిర్మాణ శైలిల లో నిర్మించబడినది ఈ వైభవోపేతమైన కట్టడం. ఇది ఏడు...

    + అధికంగా చదవండి
  • 02లాల్ బాగ్ పాలసు

    లాల్ బాగ్ పాలసు

    ఇండోర్ లో ఉన్న అత్యంత అధ్బుతమైన ప్రదేశాలలో లాల్ బాగ్ పాలసు ఒకటి. మంత్రముగ్ధులని చేసే ఈ మూడు అంతస్తుల భవనం ఖాన్ నది ఒడ్డున ఉంది. ఈ పాలసు మహారాజ శివాజీ రావు హోల్కర్ చే నిర్మితమయింది. హోల్కర్ వంశస్తుల రాజరికపు విందులకు ఈ పాలసు ని ఉపయోగించేవారు. లాల్ బాగ్ పాలసు యొక్క...

    + అధికంగా చదవండి
  • 03కాంచ్ మందిర్

    కాంచ్ మందిర్

    ఇండోర్ లో ఉన్న అద్భుతమైన మందిరం కాంచ్ మందిర్. తెల్ల రాతితో ఇది నిర్మించబడినది. మధ్య యుగ భవనం గా నిర్మించబడిన ఈ ఆలయం లో పందిరి బాల్కానీ ఇంకా షికారా ఉంది. ఈ ఆలయం లోపల గాజు తో అద్భుతం గా ఉంటుంది. సేథ్ హుకంచాండ్ అనే ప్రఖ్యాత కాటన్ వర్తకుడు చే 20 వ శతాబ్దం లో ఈ ఆలయం...

    + అధికంగా చదవండి
  • 04ఛత్రీబఘ్

    ఛత్రీబఘ్

    ఛత్రీ అనబడే స్మారక మంటపాలకి ప్రసిద్ది ఛత్రీ బఘ్. హోల్కా వంశస్తుల స్మృత్యర్ధం నిర్మించబడినవి ఈ స్మారక మంటపాలు. ఖాన్ నది కి సమీపం లో ఛత్రి బాఘ్ ఉంది. ఛత్రి బాఘ్ లో ని సమాధులు డోమ్ ఆకృతి లో ఉండి వాటిపై పిరమిడ్ ఆకృతిలో గోపురాలు కలిగి ఉన్నాయి. ప్రతి ఛత్రీ ఒక రాజు లేదా...

    + అధికంగా చదవండి
  • 05ఇండోర్ మ్యూజియం

    ఇండోర్ మ్యూజియం

    ఇండోర్ నగరం యొక్క వారసత్వ సంపదను పరిరక్షించే భవనం ఇండోర్ మ్యూజియం. సంస్కృతీ సంప్రదాయాల మూల ల ను తెలుసుకునే ఆసక్తి కలవారికి ఈ మ్యూజియం సమాచారాన్ని అందిస్తుంది. పూర్వికుల జీవన విధానం, నాగరికత ఎలా వచ్చింది, ప్రస్తుత సమాజం ఎలా రూపాంతరం చెందింది ఇలాంటి విషయాలు ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 06మహాత్మా గాంధీ హాల్

    మహాత్మా గాంధీ హాల్

    ఇండోర్ లో ఉన్న ముఖ్యమైన ల్యాండ్ మార్క్ నిర్మాణాలలో ఒకటి మహాత్మా గాంధీ హాల్. 1904 లో నిర్మించబడిన ఈ భవనం మొదట కింగ్ ఎడ్వర్డ్ హాల్ గా పిలువబడేది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1948 లో ఈ హాల్ మహాత్మా గాంధీ హాల్ గా మార్చబడింది.

    బొంబాయి కి చెందిన చార్లెస్...

    + అధికంగా చదవండి
  • 07అన్నపూర్ణ టెంపుల్

    అన్నపూర్ణ టెంపుల్

    అద్భుతమైన అన్నపూర్ణ దేవాలయం ఇండోర్ లో ఉంది. అనేక కారణాల వల్ల ఈ ఆలయం ప్రాచుర్యం పొందింది. ఇండోర్ లో ని పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. 9 వ శతాబ్దం లో నిర్మించబడిన ఈ దేవాలయం ఇండో ఆర్యన్ మరియు ద్రవిడ నిర్మాణ శైలి ల లో నిర్మించబడింది. 100 కంటే అడుగుల ఎత్తు కలిగి ఉన్నది ఈ...

    + అధికంగా చదవండి
  • 08బడా గణపతి టెంపుల్

    బడా గణపతి టెంపుల్

    బడా గణపతి దేవాలయం ఇండోర్ లో ని ప్రఖ్యాత దేవాలయం. ఈ దేవాలయం అందులో ని గణేషుని పెద్ద విగ్రహం వల్ల ప్రసిద్ది. 25 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని ప్రపంచం లో నే అతి పెద్ద గణపతి విగ్రహం గా భావిస్తారు. 1875 లో నిర్మితమైనది ఈ దేవాలయం. ఇతిహాసాల ప్రకారం అవంతిక (ఉజ్జయిని)...

    + అధికంగా చదవండి
  • 09గోమాతగిరి

    గోమాతగిరి

    సహజసిద్దమైన కొండల మధ్య గోమాతగిరి ఉంది. జైన మతానికి చెందిన వారికీ ముఖ్యమైన ప్రార్ధనా కేంద్రం ఇది. గోమాతేశ్వర్ లేదా బాహుబలి యొక్క పెద్ద విగ్రహానికి ఈ ఆలయం ప్రసిద్ది. ఈ విగ్రహం 21 అడుగుల ఎత్తు తో ఉంది. శ్రావణబెలగోల లో ఉన్న బాహుబలి విగ్రహాన్ని పోలి ఉంటుంది. జైన...

    + అధికంగా చదవండి
  • 10ఖజ్రానా గణేశా టెంపుల్

    ఖజ్రానా గణేశా టెంపుల్

    ఇండోర్ లో ని ప్రసిద్ది చెందిన ఆధ్యాత్మిక కేంద్రం ఈ ఖజ్రానా గణేశా టెంపుల్. ఈ ఆలయం రాణి ఆహిల్యబాయి హోల్కర్ చేత నిర్మితమైనది. ఈ ఆలయం లో కొలువున్న దైవం వినాయకుడు. భక్తుల లో ఈ ఆలయం అత్యంత సంతరించుకుంది. ఈ ఆలయం లో ప్రార్ధిస్తే కోరికలు తక్షణం తీరుతాయని భక్తుల నమ్మకం....

    + అధికంగా చదవండి
  • 11బిజసేన్ టేక్రి

    బిజసేన్ టేక్రి

    ఇండోర్ లో ని కొండ పైన ఉన్న బిజసేన్ టేక్రి బిజసేన్ మాత యొక్క అందమైన ఆలయం. దుర్గా అమ్మవారి రహస్య అవతారం గా బిజసేన్ మాత ని భావిస్తారు. ఈ చిన్న ఆలయం 1920 లో నిర్మించబడినది. ఈ ఆలయం ఉన్న ప్రదేశం నుండి ఈ నగరం యొక్క అద్భుతమైన వీక్షణం మనోహరం గా ఉంటుంది. ప్రతి సంవత్సరం...

    + అధికంగా చదవండి
  • 12సుఖ్ నివాస్ పాలసు

    సుఖ్ నివాస్ పాలసు

    ఇండోర్ యొక్క నిర్మాణ విశేషాల లో సుఖ్ నివాస్ పాలసు అతి ముఖ్యమైనది. ఈ పాలసు ని హోల్కర్ వంశస్తులు వేసవి విడిదిగా వాడుకునేవారు. ఈ అద్భుత భవనం భారతీయ మరియు పాశ్చాత్య నిర్మాణ శైలిల కలయికతో నిర్మించబడినది. ఈ భవనం రాజ వంశస్తుల అభిరుచి మరియు వైభవాన్ని తెలియచేస్తుంది. ఈ...

    + అధికంగా చదవండి
  • 13పాతాల్ పాని

    పాతాల్ పాని

    ఇండోర్ నగరానికి 36 కిలో మీటర్ల దూరం లో ఉన్న అందమైన జలపాతం ఈ పాతల్పని. 300 అడుగుల ఎత్తు నుండి నీరు పడుతుంది. ఈ నీరు పడే ప్రదేశం యొక్క లోతు మాత్రం తెలియదు. అందుకే ఇక్కడ లోతు పాతాళాన్ని తాకుతుంది అని అందుకే దీనికి 'పాతాల్ పాని' అనే పేరు వచ్చిందని ఇతిహాసం. మండు వేసవి...

    + అధికంగా చదవండి
  • 14కృష్ణపుర ఛత్రి

    ఖాన్ నదీ తీరాన ఉన్నది ఈ కృష్ణపుర ఛత్రి. హోల్కర్ రాజవంశస్తులకి చెందినా స్మారక మంటపం ఇది. దీని నిర్మాణ కౌశలం మరియు దీని పై అలంకరించబడిన కళాకృతులు వల్ల ఇది చాలా అద్భుతంగా ఉంది.ఈ మంటపాలు మరాఠా నిర్మాణ శైలిలో నిర్మితమైనవి. ఇవి గోపురాలతో మరియు డోముల ఆకృతి ల లో...

    + అధికంగా చదవండి
  • 15కమల నెహ్రు పార్క్

    కమల నెహ్రు పార్క్

    జూలాజికల్ పార్క్ అయిన కమల పార్క్ ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణ. ఈ పార్క్ 4000 చదరపు అడుగుల మేరకు విస్తరించబడినది. స్థానికంగా చిదియా ఘర్ గా ఈ పార్క్ ప్రసిద్ది చెందింది. సహజసిద్దమైన వాతావరణం లో నెలకొని ఉండటం వల్ల ఈ పార్క్ కి ఒక వైపు ఖాన్ నది ప్రవహిస్తూ ఉంటుంది....

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun