Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జబల్పూర్ » ఆకర్షణలు
  • 01పాలరాతి శిలలు, భేదాఘాట్

    జబల్పూర్ లో అత్యంత ఆకర్షనీయమైన పర్యాటక ప్రాంతం పాలరాతి శిలలు, భేదాఘాట్. ఈ ప్రదేశం జబల్పూర్ అనే పేరుకే పర్యాయంగా మారింది అంటే అతిశయోక్తి కాదు. ఈ పాలరాతి శిలలు వందల అడుగుల ఎత్తులో నర్మదా నదికి అటు ఇటు నిలబడి ఉంటాయి. ప్రతి ఒక్కరు ప్రశాంతత ని కోరుకుని ఈ ప్రదేశానికి...

    + అధికంగా చదవండి
  • 02దుయాధర్ ఫాల్స్

    మధ్యప్రదేష్ లో ని జబల్పూర్ లో ఉన్న దుయాధర్ ఫాల్స్ కేవలం జబల్పూర్ లో నే కాకుండా రాష్ట్రం మొత్తం లో ని ప్రఖ్యాతి చెందిన పర్యాటక ఆకర్షణ. 10 అడుగుల ఎత్తునుండి పడే ఈ జలపాతం అద్భుతమైనది. నర్మదా నది నుండి పుట్టింది. అద్భుతమైన ఈ వాటర్ ఫాల్ ప్రసిద్ది చెందిన పాలరాతి శిలలను...

    + అధికంగా చదవండి
  • 03చౌసాథ్ యోగిని టెంపుల్

    జబల్పూర్ లో ని చారిత్రక ప్రాధాన్యం కలిగిన మరొక ప్రాంతం ఈ చౌసాథ్ యోగిని టెంపుల్. జబల్పూర్ లో ని ప్రసిద్ది చెందిన పాలరాతి శిల్పాల వద్ద ఉన్న ఈ ఆలయం లో దుర్గమ్మ వారి 64 మంది పరిచారకుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం మధ్యలో ఉన్న శివుడి విగ్రహం చుట్టూ దేవతా విగ్రహాలతో ఈ ఆలయం...

    + అధికంగా చదవండి
  • 04హనుమాన్ తాల్

    హనుమాన్ తాల్

    జబల్పూర్ లో ఉన్న హనుమాన్ తాల్ అనే సరస్సు నగరం నుండి కొన్ని కిలోమీటర్ల దూరం లో ఉన్నది.ఉన్న 52 సరస్సులలో 13 ఎప్పుడో ఎండిపోయాయి. ప్రభుత్వం చేత ఈ హనుమాన్ తాల్ అనే సరస్సు సంరక్షింపబడుతోంది. ఈ సరస్సులు నగరీకరణ మూలంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. జనాభా పెరుగుదల వల్ల...

    + అధికంగా చదవండి
  • 05మదన్ మహల్ ఫోర్ట్

    11 వ శతాబ్దానికి చెందిన జబల్పూర్ పాలకులు కొన్నేళ్ళ పాటు నివసించిన ప్రాంతం మధ్య ప్రదేశ్ లో జబల్పూర్ లో ఉన్న మదన్ మహల్ ఫోర్ట్. కొండపై ఉన్న ఈ కోట నగరం నుండి రెండు కిలోమీటర్ల దూరం లో ఉంది. రాజ మదన్ సింగ్ చేత ఈ కోట నిర్మించబడినది. సాహసోపేతమైన గండ్ పాలకురాలు అయిన రాజమాత...

    + అధికంగా చదవండి
  • 06త్రిపుర సుందరి ఆలయం

    త్రిపుర సుందరి ఆలయం

    మధ్యప్రదేశ్ లో ని జబల్పూర్ నగరం నుండి 13 కిలో మీటర్ల దూరం లో ఉన్న భేదాఘాట్ రోడ్డు పై తేవర్ గ్రామం లో ఈ ఆలయం ఉంది. జబల్పూర్ యొక్క ప్రధాన ఆకర్షణలలో ఈ ఆలయం పవిత్రమైన ప్రసిద్ద క్షేత్రం. 11 వ శతాబ్దం లో నిర్మితమైన ఈ ఆలయం లో ఉన్న విగ్రహం భూమి నుండి ఉద్భవించినదని అంటారు....

    + అధికంగా చదవండి
  • 07రాణి దుర్గావతి మ్యూజియం

    రాణి దుర్గావతి మ్యూజియం

    చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రముఖమైన పర్యాటక ఆకర్షణ ఇది. రాణి దుర్గావతి తన సేవలు జబల్పూర్ మరియు ఆ చుట్టు పక్కల ప్రాంతాలకి అందించినందుకు ఆమె స్మృత్యర్ధం 1964 లో ఈ మ్యూజియం నిర్మించబడింది. రాచరికపు జీవన విధానం గురించి వారి విలాసాల గురించి పర్యాటకులకి ఈ మ్యూజియం...

    + అధికంగా చదవండి
  • 08బరగి డ్యాం

    బరగి డ్యాం

    నర్మదా నది వద్ద ఉన్న ప్రధాన డ్యాం ల లో ఒకటి జబల్పూర్ లో ఉన్న బరగి డ్యాం. ఈ నది పై ఉన్న 30 డ్యాం ల లో ఇది మొదట్లో కట్టిన ఆనకట్ట ల లో ఒకటి. ఏంతో ప్రాముఖ్యత కలిగిన ఈ బరగి డ్యాం జబల్పూర్కి ఇంకా పరిసర ప్రాంతాలకు నీటి సరఫరాలు ముఖ్య ఆధారం. బరగి డైవెర్షన్ ప్రాజెక్ట్...

    + అధికంగా చదవండి
  • 09తిల్వారా ఘాట్

    జబల్పూర్ చరిత్రలో తిల్వారా ఘాట్ ప్రముఖమైన స్థానాన్ని పొందింది. నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ తిర్వారా ఘాట్ లో నే మహాత్మా గాంధీ యొక్క అస్థికలు కలిపారు. గాంధీ స్మృత్యర్ధం గాంధీ స్మారాక్ ని కట్టారు. స్వాతంత్ర పోరాట సమయం లో గాంధీగారు జబల్పూర్ ని ఈ ఘాట్ ని మూడు సార్లు...

    + అధికంగా చదవండి
  • 10సంగ్రామ్ సాగర్ లేక్

    సంగ్రామ్ సాగర్ లేక్

    జబల్పూర్ లో ని మరి యొక ముఖ్య ఆకర్షణ సంగ్రామ్ సాగర్ లేక్. ఇది నగరానికి 15 కిలో మీటర్ల దూరం లో ఉంది. 15 వ శతాబ్దం లో గోండ్ రాజు అయిన సంగ్రామ్ షా చే ఈ తటాకము మరియు చుట్టు పక్కల నిర్మాణాలు నిర్మించబడినవి. ఈ ప్రదేశం లో మధ్య యుగపు నిర్మాణ శైలి లో ని కట్టడాలు మరియు...

    + అధికంగా చదవండి
  • 11బాలన్సింగ్ రాక్

    బాలన్సింగ్ రాక్

    మధ్యప్రదేశ్ లో జబల్పూర్ లో ఉన్న బాలన్సింగ్ రాక్స్ నిజానికి కేవలం భౌగోళిక అద్భుతం. గండ్ పాలకుడు రాజా మదన్ సింగ్ చేత నిర్మించబడిన మదన్ మహల్ ఫోర్ట్ కి వెళ్ళే దారి లో ఈ ప్రాంతం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన అగ్ని పర్వత విస్పోటనాల వల్ల ఎగుడు దిగుడు శిలలతో...

    + అధికంగా చదవండి
  • 12పిసన్హరి కి మడియ

    పిసన్హరి కి మడియ

    దిగంబర్ జైన్ మతానికి సంబంధించిన ప్రసిద్ద పుణ్యక్షేత్రం ఈ పిసన్హరి కి మడియ. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మెడికల్ కాలేజ్ కి దగ్గరలో ఉన్న ఈ దేవాలయం 500 ఏళ్ళ నిర్మించబడింది. దీని విశిష్ట నిర్మాణ శైలి అందాల వల్ల జబల్పూర్ లో ని ఎక్కువగా సందర్శించబడే దేవాలయం గా...

    + అధికంగా చదవండి
  • 13దుమ్నా నేచురల్ రిజర్వ్

    దుమ్నా నేచురల్ రిజర్వ్

    జబల్పుర్ నగరం నుండి 10 కి.మి. నగరం లో ఈ రిజర్వు ఉంది. వన్యమృగ మరియు ప్రకృతి ప్రేమికులకు ఇది ఉత్తమ ప్రదేశం. 1058 హెక్టార్ల భుబాగం గల ఈ ప్రదేశం దుమ్నా ఎయిర్పోర్ట్ కి వెళ్ళే దారిలో ఉంది. అనేక జంతువులని ఈ అడవిలో చూడవచ్చు. కాకపొతే, అందుకు అటవీ శాఖ అధికారుల నుండి...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu