Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జైపూర్ » ఆకర్షణలు
 • 01హవా మహల్

  హవా మహల్ 1799 లో కవి రాజైన సవాయి ప్రతాప్ సింగ్ కట్టించిన ప్రసిద్ధ కట్టడం. ఇది జోహారి బజార్ సమీపంలోని ఐదు అంతస్తుల ఎరుపు, గులాబి రంగు ఇసుక రాయి భవనం. లాల్ చాంద్ ఉస్తా రూపొందించిన దీనిలో 950 కంటే ఎక్కువ కిటికీలు ఉన్నాయి. ఈ భవనాన్ని పల్చటి తెరల గుండా రాచకార్యాలు...

  + అధికంగా చదవండి
 • 02అంబర్ కోట

  అంబర్ కోట ను మాన్ సింగ్ మహారాజు, మీర్జా రాజా జై సింగ్, సవాయి జై సింగ్ దాదాపు 200 సంవత్సరాల పాటు కట్టారు. జైపూర్ ఉనికి లోనికి రావడానికి ముందు ఇది ఏడేళ్ళ పాటు కచ్చావహ పాలకుల రాజధానిగా ఉంది.మూథ సరస్సు ఒడ్డున ఉన్న ఈ కోటలో భవనాలు, మంటపాలు, సభామందిరాలు, దేవాలయాలు,...

  + అధికంగా చదవండి
 • 03నాహర్ గర్ కోట

  నాహర్ గర్ కోట జైపూర్ రాజు సవాయ్ జయ్ సింగ్ నిర్మించారు. ఈ కోట నిర్మాణం 1734 లో పూర్తిచేయ బడింది, ఇక్కడి ప్రసిద్ధ గోడలు, కోట బురుజులను సవాయ్ మాధో సింగ్ మహారాజు 1880 లో పునర్నిర్మించారు. ఈ కోట, ఆరావళీ పర్వత శ్రేణుల మధ్యలో, శాస్త్రీయ అందమైన సమ్మేళనంతో, యూరోపియన్...

  + అధికంగా చదవండి
 • 04జల్ మహల్

  జల మహల్, జై పూర్ లోని ఒక చిన్న సరస్సు మధ్యలో గల అందమైన భవనం. ఈ భవనాన్ని రాజులూ వారి కుటుంబాలు వారికి వేట విడిదిగా కట్టారు. సరస్సు ఒడ్డునుండి జల మహల్ ను చూడ వచ్చు.

  + అధికంగా చదవండి
 • 05షీష్ మహల్

  షీష్ మహల్

  అంబర్ కోట లోపల ఉన్న షీష్ మహల్ అద్దాల భవనంగా ప్రసిద్ది చెందింది. జై మందిరం లో భాగమైన ఈ భవనాన్ని అద్దాలతో అందంగా అలంకరించారు.గోడలు, పై కప్పు పై ఉన్న అద్దాల మీద కాంతి కిరణాలు పరావర్తనం చెంది భవనమంతా ప్రకాశవంతమౌతుంది. జైపూర్ మహారాజు రాజా జై సింగ్ 1623 లో తన ముఖ్య...

  + అధికంగా చదవండి
 • 06జంతర్ మంతర్

  జైపూర్ లో రెండో సవాయి జై సింగ్ మహారాజు స్థాపించిన జంతర్ మంతర్ భారతదేశంలోని ఐదు అంతరిక్ష పరిశోధనా సంస్థలలో పెద్దది. ఈ పరిశోధన సంస్థను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో చేర్చి “మొఘల్ కాలపు చివరలో వున్న రాజుగారి దర్బారు యొక్క ఖగోళ నైపుణ్యం, విశ్వోద్భవ...

  + అధికంగా చదవండి
 • 07Akshardham Temple

  Akshardham Temple

  Akshardham Temple is one of the well-known tourist attractions of Jaipur. The temple, located in Vaishali Nagar, is noted for its beautiful architecture, magnificent idols, sculptures, and carvings. This shrine is dedicated to the Hindu God, Narayan.

  ...
  + అధికంగా చదవండి
 • 08ఆల్బర్ట్ హాల్

  ఆల్బర్ట్ హాల్ ను 1886 లో సవాయి రామ్ సింగ్ మహారాజు రూ. 4 లక్షల కరువు సహయక ప్రణాళిక లో భాగంగా కట్టించాడు. ఇది జైపూర్ లోని అందమైన రాం నివాస్ బాఘ్ దగ్గరలో ఉంది.ఈ కట్టడాన్ని సర్ స్వింటన్ జాకబ్ రూపొందించాడు. ప్రస్తుతం, ఆల్బర్ట్ హాల్ను లోహ శిల్పాలు, చిత్రాలు, ఏనుగు...

  + అధికంగా చదవండి
 • 09గోవింద్ దేవ్ జీ ఆలయం

  గోవింద్ దేవ్ జీ ఆలయం

  జయ్ నివాస్ ఉద్యానవనంలో ఉన్న గోవింద్ దేవ్ జీ ఆలయం శ్రీ కృష్ణుడి కోసం నిర్మించారు. మొదట్లో ఈ దేవుడి విగ్రహాన్ని బృందావనం లోని ఒక గుడిలో ఉంచగా, తరువాత జైపూర్ ని పాలించిన రెండో సవాయ్ జయ్ సింగ్ ఈ విగ్రహాన్ని కులదైవంగా భావించి ఇక్కడ స్థాపించాడు. ప్రతి ఏటా భక్తులను పెద్ద...

  + అధికంగా చదవండి
 • 10జయ్ గర్ కోట

  ప్రధాన నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జయ్ గర్ కోట, జైపూర్ లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ, దీనిని విజయపు కోట అనికూడా అంటారు. గద్దల కొండ పైన ఉన్న అంబర్ కోటకు 400 అడుగుల ఎత్తులో ఈ కోటను నిర్మించారు. దక్షిణం వైపు దుంగార్ దర్వాజా, తూర్పువైపు అవనీ దర్వాజా అనే రెండు...

  + అధికంగా చదవండి
 • 11Ram Niwas Bagh

  Ram Niwas Bagh

  Ram Niwas Bagh is a picturesque garden that was constructed as a famine relief project during the 19th century by Maharaja Ram Singh. This big park boasts of a sports complex, and a zoo along with a herbarium museum. An added attraction is the Albert Hall museum,...

  + అధికంగా చదవండి
 • 12చేతితో గీసిన చిత్రాల విచిత్ర మ్యూజియం

  చేతితో గీసిన చిత్రాల విచిత్ర మ్యూజియం

  చేతితో గీసిన చిత్రాల అద్భుత మ్యూజియం, పాత చన్వార్ పాల్కీవాలోన్ కి హవేలీ లో ఉంది. ఇది జైపూర్ కళాకారుల సాంప్రదాయ రచనల సంరక్షణకు ఏర్పాటుచేసిన ఒక స్వచ్చంద సంస్ధ. ఎన్ జి వో లు ఔత్సాహిక కళాకారులకు శిక్షణ తో పాటు ఉపాధి అవకాశాలను కూడా అందిస్తున్నారు.

  పురాతన...

  + అధికంగా చదవండి
 • 13సిసోడియా రాణి తోట

  సిసోడియా రాణి తోట

  జైపూర్ నగరం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిసోడియా రాణి తోట ప్రసిద్ది చెందినది. దీనిని 1728 లో సవాయ్ జయ్ సింగ్ రాజు తన భార్య సిసోడియా రాణి కోసం నిర్మించాడు. ఫౌంటెన్ లు, మంటపాలు, రంగుల వేదికలు ఉన్న ఈ తోట భారతీయ, మొఘల్ నిర్మాణ శైలి ప్రేరణతో నిర్మించబడింది....

  + అధికంగా చదవండి
 • 14మోతీ డూన్గ్రి

  మోతీ డూన్గ్రి

  మోతీ డూన్గ్రి లేదా పెరల్ హిల్ దగ్గరలోని రాజభవనం, మందిరం కారణంగా ప్రసిద్ది చెందాయి. జైపూర్ చివరి రాజైన రెండవ సవాయి మాన్ సింగ్ నివాసమైన ఈ రాజభవనం స్కాటిష్ కోటను పోలి ఉంది. తరువాత, ఇది రెండవ సవాయి మాన్ సింగ్ కుమారుడు జగత్ సింగ్ నివాసం అయింది. కొండపైన ఉన్న ఈ ఆలయంలో...

  + అధికంగా చదవండి
 • 15సిటీ ప్యాలెస్

  జైపూర్ మధ్యలో ఉన్న సిటీ భవనం పూర్వ సంస్కృతికి చెందిన ఒక ప్రముఖ ప్రాంతం. ఇది నగరంలోని పెద్ద భవనాలలో ఒకటి. ఈ అందమైన భవనాన్ని జైపూర్ రూపకర్త సవాయి జై సింగ్ మహారాజు కట్టించాడు. ఈ భవనం రాజపుత్రుల, మొఘలుల నిర్మాణ శైలుల అందమైన సమ్మేళనం.ఈ సముదాయ ప్రవేశం వద్ద ముబారక్ మహల్...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
06 Dec,Tue
Return On
07 Dec,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
06 Dec,Tue
Check Out
07 Dec,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
06 Dec,Tue
Return On
07 Dec,Wed