Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జైసల్మేర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ద్వారా: పర్యాటకులు జైపూర్, అజ్మీర్, బికనేర్, డిల్లీ నుంచి డీలక్స్, సెమీ-డీలక్స్ బస్సులలో కూడా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. జైసల్మేర్ నుంచి పొరుగు నగరాలకు ప్రభుత్వ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.