Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జమ్మూ » ఆకర్షణలు
  • 01వైష్ణో దేవి టెంపుల్

    హిందువుల పవిత్ర దేవాలయం వైష్ణో దేవి టెంపుల్ కాతరా లోని త్రికూట హిల్స్ పై సుమారు 1700 అడుగుల ఎత్తున కలదు కాట్ర పట్టణానికి జమ్మూ సుమారు 46 కి.మీ. ల దూరం లో వుంటుంది. ఇది ఒక గుహ దేవాలయం. దీనిలో హిందువుల అమ్మవారు వైష్ణో దేవి వుంటుంది. ఈ గుహ సుమారు 30 మీ. ల పొడవు, 1.5...

    + అధికంగా చదవండి
  • 02అమర్ మహల్

    అమర్ మహల్ ను 1890 లో డోగ్రా పాలకుడు రాజా అమర్ కట్టించారు. ఈ నిర్మాణాన్ని ఒక ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ రూపొందించారు. కనుక ఇది ఒక ఫ్రెంచ్ దేశ కట్టడం గా కనపడుతుంది. అమర్ మహల్ నిర్మాణం లో ఎర్ర ఇసుక రాయి ఉపయోగించారు.

    గతం లో అమర్ మహల్ రాజ కుటుంబ సభ్యులకు ఒక నివాసంగా...

    + అధికంగా చదవండి
  • 03రఘునాథ్ టెంపుల్

    ఈ ప్రాంతం లో ప్రధాన ఆకర్షణల లో ఒకటైన రఘునాథ్ టెంపుల్ ను జమ్మూ పూర్వపు రాజులు మహారాజ రన్బీర్ సింగ్ మరియు ఆయన తండ్రి మహారాజ గులాబ్ సింగ్ లు నిర్మించారు. ఈ టెంపుల్ నిర్మాణం 1851 లో మొదలై 1857 వరకు కొనసాన్గింది. ఈ యాత్రా స్థలం రానా బీరేశ్వర్ టెంపుల్ మరియు పానిజ్...

    + అధికంగా చదవండి
  • 04పీర్ ఖో కావే టెంపుల్

    పీర్ ఖో కావే టెంపుల్ ని జామ వంత కావే అని కూడా అంటారు. ఇది తావి రివర్ సమీపం లో కలదు. ఈ టెంపుల్ లో శివుడు స్వమ్భూ శివలింగం రూపం లో ఉంటాడు. ఈ ప్రాంతం లో ఈ గుడి చాలా పురాతనమైనది. ఈ టెంపుల్ ను దేశం వెలుపలి పుణ్య క్షేత్రాలను దర్శించే ఒక గేటు వే గా పరిగనిస్తారు....

    + అధికంగా చదవండి
  • 05ముబారక్ మండి పాలసు

    ముబారక్ మండి పాలసు పూర్వపు డోగ్రా రాజుల నివాసం. పాలసు నిర్మాణం లో యూరప్, బారోక్, రాజస్థాని, మొఘల్ నిర్మాణ శైలి లు కనపడతాయి ఈ కాంప్లెక్స్ ప్రధాన ఆకర్షణ షీష్ మహల్. ముబారక్ మండి పాలసు లో డోగ్రా ఆర్ట్ మ్యూజియం ఒకటి పింక్ హాల్ లో కలదు. అందంగా అలంకరచించబడిన హాలులు,...

    + అధికంగా చదవండి
  • 06డోగ్రా ఆర్ట్ మ్యూజియం

    డోగ్రా ఆర్ట్ మ్యూజియం

    డోగ్రా ఆర్ట్ మ్యూజియం ముబారక్ మండి కాంప్లెక్స్ లోని ఒక ప్రసిద్ధ మ్యూజియం. ఈ గేలరీ పింక్ హాల్ లో కలదు. సుమారు 800 కు పైగా అరుదైన వస్తువులు, పెయింటింగ్ లు అంటే, కాంగ్రా బశోలి, మరియు జమ్మూ పట్టణాలకు సంబంధించినవి ఇందులో వుంటాయి. దీని ప్రధాన ఆకర్షణ అంటే , విల్లు బాణం...

    + అధికంగా చదవండి
  • 07మానసార్ లేక్

    మానసార్ లేక్

    మానసార్ లేక్ పర్యాటకులలో మానస సరోవర్ యొక్క ఒక పవిత్ర స్థలంగా పేరు గాంచినది. అందమైన ఈ సరస్సు సుమారు ఒక మైలు పొడవు, అర మైలు వెడల్పు వుంటుంది. చుట్టూ పచ్చని దట్టమైన అడవులు వుంటాయి. హిందువుల దేముడు అయిన స్నేక్ గాడ్, శేష నాగు ఈ నది ఒడ్డున కూర్చుని ఉంటాడు....

    + అధికంగా చదవండి
  • 08బాగ్ ఎ బహు

    బాగ్ ఎ బహు

    బాగ్ ఎ బహు అనేది ఒక సుందరమైన తోట బహు కోట లో ఒక భాగం. విస్తృతమైన ఈ తోట తావి రివర్ నది ఒడ్డున కలదు. ఇక్కడ ఎన్నో రకాల చెట్లు, పూవులు, పొదలు వుంటాయి. ఒక చిన్న కాఫీ హౌస్ ను కూడా ఒక మూల పెట్టారు. ఈ ఆకర్షణలతో గార్డెన్ ఒక చక్కటి పిక్నిక్ స్పాట్ గా వుంటుంది.

    ఇటీవలే,...

    + అధికంగా చదవండి
  • 09బావీ వాలి మాత టెంపుల్

    బావే వాలి మాత టెంపుల్ బాహు ఫోర్ట్ తో పాటు చూడవచ్చు. ఇది బాహు కోట లోపలే ఉంటుంది. కధనం మేరకు ఈ గుడి ని 1822 లో మహారాజ గులాబ్ సింగ్ జమ్మూ , కాశ్మీర్ రాజ్య పాలన చేపట్టిన తర్వాత నిర్మించారు. ప్రసిద్ధి గాంచిన ఈ దేవాలయం జమ్మూ ప్రాంతాన్ని పరి రక్షించే కాళికా మాత కు...

    + అధికంగా చదవండి
  • 10బాగ్ ఎ బహు ఆక్వేరియం

    బాగ్ ఎ బహు ఆక్వేరియం కోటలో ని బాఘ్ ఎ బహు గార్డెన్ లో కొత్తగా పెట్టబడినది. ఇది సుమారు 220 మీ. ల పొడవు, వుంటుంది. దీని ఆకారం చేప ను పోలి వుంటుంది. దీనిలో 28 ఆక్వేరియం కేవ్స్ వుండి మరల వాటిలో మెరైన్ వాటర్ చేపలతో పాటు 13 చిన్న కేవ్స్ తాజా నీటి చేపలు కలిగి వుంటాయి....

    + అధికంగా చదవండి
  • 11సురిన్సార్ లేక్

    సురిన్సార్ లేక్

    సురిన్సార్ లేక్ జమ్మూ సమీపం లో దట్టమైన అడవుల మధ్యలో కొండ ప్రాంతం లో కలదు. వేసవుల లో ఈ సరస్సు అధిక సంఖ్యా లో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ సరస్సు లో సీజన్లో అంతా వికసించే కలువలు ప్రధాన ఆకర్షణగా వుంటాయి.

    హిందువుల పురాణాల మేరకు సురిన్సార్ సరస్సు పాండవుల లో...

    + అధికంగా చదవండి
  • 12మహామాయ టెంపుల్

    మహామాయ టెంపుల్ స్థానిక స్వాతంత్ర పోరాట దారుడి పేరుతో ఏర్పడింది. మహామాయ అనే ఇతను డోగ్ర తెగ కు చెందినవాడు. చరిత్రకారుల మేరకు సుమారు 14 శతాబ్దాలకు పూర్వం, ఆయన తన జీవితాన్ని ఈ ప్రాంతం పై దాడి చేసిన విదేశీయులకు అర్పించాడు. ఈ ప్రదేశం తావి నది ఒడ్డున బహు ఫోర్ట్ కు సమీపం...

    + అధికంగా చదవండి
  • 13పీర్ బాబా దర్గా

    జమ్మూ లో పీర్ బాబా దర్గా ఒక ప్రసిద్ధ ఆకర్షణ. సంవత్సరం పొడవునా ప్రజలు ఎంతో నమ్మకంగా వస్తారు. ఈ దర్గా ఒక సూఫీ క్షేత్రం . ఒక ముస్లిం ప్రవక్త పేరు పీర్ బుదాన్ అలీ షా సమాధి పై కట్టబడింది. స్థానికుల విశ్వాసం మేరకు ఈ ముస్లిం ప్రవక్త 500 సంవత్సరాలు జీవించాడు. మరో కధనం...

    + అధికంగా చదవండి
  • 14రఘునాథ్ బజార్

    రఘునాథ్ బజార్

    రఘునాథ్ బజార్ ఒక షాపింగ్ ప్రదేశం. డ్రై ఫ్రూట్ లు మార్కెట్. బాదాం, కిస్మిస్ , వాల్ నట్స్ వంటివి చౌక ధరలలో వుంటాయి. ఈ బజారు లో కాశ్మీరి హస్త కళల వస్తువులు, డోగ్ర జ్యువలరీ, బుర్ఫీ లు, దేశీయ మితాయులు వంటివి కొనుగోలు చేయవచ్చు.

    + అధికంగా చదవండి
  • 15రనబిరేశ్వర టెంపుల్

    రనబిరేశ్వర టెంపుల్

    రనబీరేశ్వర టెంపుల్ శివుడి దేవాలయం. ఈ పురాతన దేవాలయాన్ని మహారాజ రానా బీర్ సింగ్ 1883 లో నిర్మించారు. ఈ టెంపుల్ లో రెండు హాల్స్ వుంటాయి. అవి కార్తికేయ, గణేశ విగ్రహాలను కలిగి వుంటాయి. ఇందులీ 7.5 అడుగుల ఎత్తు శివ లింగం కూడా వుంటుంది. 12 క్రిస్టల్ శివ లింగాలు సుమారు 15...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri