Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జామ్ నగర్ » ఆకర్షణలు
  • 01లఖోట తలావ్

    లఖోట తలావ్ ప్రాంతంలో ఎల్లపుడూ పక్షుల కిల కిలలు వినపడుతూ వుంటాయి. ప్రతి సంవత్సరం సుమారు 75 రకాల జాతుల పక్షుల రాకతో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తూంటారు. ప్రత్యేకించి వారాంతపు సెలవులు, సాయంత్రాలు జనం అధికంగా వుంటారు. ప్రశాంతమైన ఈ సరస్సులో బోటు విహారం ఆనందించవచ్చు....

    + అధికంగా చదవండి
  • 02లకోట పాలస్ మరియు మ్యూజియం

    ఈ పాలస్ లఖోట సరస్సు మధ్య భాగంలో కలదు. ఈ భవనాన్ని లఖోట టవర్ అంటారు. ఇది ఇపుడు అరుదైన వస్తువుల సేకరణతో ఒక మ్యూజియంగా నిర్వహించబడుతోంది. జాన్ రాన్మాల్జి ఆదేశాలతో ఈ టవర్ ను కరువు నుండి విముక్తికి గాను నిర్మించారు. ఈ కరువు 1834, 1839, 1846 లలో వచ్చినది. మ్యూజియంలో 9వ...

    + అధికంగా చదవండి
  • 03ఖిజాదియ బర్డ్ సంక్చురి

    ఖిజాదియ బర్డ్ సంక్చురి

    జామ్ నగర్ లో పక్షులకు అనేక ప్రదేశాలు కలవు. వాటిలో ఖిజాదియా సంక్చురి ఒకటి. ఇక్కడ అనేక స్థానిక, వలసపక్షులు వుంటాయి.  పర్యావరణ విద్య, పరిశోధనలకు ఇది చక్కని ప్రదేశం. 1920 లో ఇక్కడ రెండు డాములు నిర్మించారు. వాటి లో ఒకటి సముద్రపు నీటికి మరొకటి మంచి నీటికి కట్టారు....

    + అధికంగా చదవండి
  • 04బాల హనుమాన్ టెంపుల్

    బాల హనుమాన్ టెంపుల్

    ఈ టెంపుల్ ఆకర్షణీయంగా ఉండటమే కాక ఎంతో ప్రసిద్ధిచెందిన క్షేత్రం గా వుంది. ఇది గిన్నీస్ బుక్ అఫ్ రికార్డ్స్ లోకి  దీర్ఘకాలంపాటు ‘శ్రీ రామ జయ రామ జయ జయ రామ ‘ అనే మంత్రాన్ని ఆగష్టు 1, 1964 నుండి అంటే  సుమారు 48 సంవత్సరాలనుండి ప్రతి రోజూ ఇరవై...

    + అధికంగా చదవండి
  • 05రాన్మల్ లేక్

    లఖోతలకే వలెనె రాన్మల్ లేక్ కూడా ఆకర్షణ కలిగి వుంటుంది. అనేక వలస పక్షులను కలిగి వుంటుంది.  ఈ సరస్సు సుమారు టవున్ నుండి 2 కి. మీ.ల దూరం లో వుంటుంది. ఇది ఒక సహజమైన నీటి ప్రదేశం .

    + అధికంగా చదవండి
  • 06రతన్ బాయి మసీద్

    పురాతన జామ్ నగర్ లో మధ్య భాగం లో కల అందమైన పొడవైన భవనం రతన్ బాయి మసీద్. దీని తలుపులు గంధపు చెక్క మరియు ముత్యాలు కలిగి వుంటాయి. ఈ నిర్మాణం రెండు పొడవైన టవర్లు కలిగి వుంటుంది. ఈ మాస్క్ లో వర్షపు నీటిని నిలువ చేసేటందుకు ఏర్పాటు కలదు. మరియు నమాజ్ కు ముందు చేసే...

    + అధికంగా చదవండి
  • 07దర్బార్ ఘడ్

    దర్బార్ ఘడ్

    ఈ భవనం రాజపుత్ర మరియు యురోపెయన్ ఆర్కిటెక్చర్ సమ్మేళనంగా వుంది పట్టనంలూకప్రాదాన చారిత్రక భావన సముదాయం గా పేరు పడింది. ఈ ప్రదేశామోకప్పుడు రాజుల నివాసంగా వుండేది. దీనిని 1540 సంవత్సరం లో మొదతగానిర్మించి తర్వాత విస్తృత పరచారు. ఈ భవనం అందంగా వుంది అనేక వాల్ పెయింటింగ్...

    + అధికంగా చదవండి
  • 08విల్లింగ్ దాన క్రేసేంట్

    విల్లింగ్ దాన క్రేసేంట్

    ఈ ప్రదేశం లో జామ్ నగర్ కు ప్రసిద్ధి గాంచిన అందమైన బంధాని బట్టలు అమ్ముతారు. విల్లింగ్ డాన్ క్రేసేంట్ ను, యూరప్ వెళ్లి అక్కడి నాగరికతకు ముగ్ధుడైన రంజిత్ సింగ్ ఆదేశాల మేరకు అక్కడి రీతిలో నిర్మించారు. దీనిని అప్పటి నవానగర్ ప్రాంతంలో ఒక మురికి వాడలో నిర్మించారు....

    + అధికంగా చదవండి
  • 09సోలారియం

    సోలారియం

    రెండవ ప్రప్రపంచ యుద్ధం లో ఫ్రాన్స్ దేశం లో కల ఈ రకమైన సోలరియా నాశనం చేయబడటంతో ఇక ప్రపంచంలో ఈ ఒక్క సోలరియం లేదా సూర్య రశ్మి గది మాత్రమే మిగిలినది. ఇవి సూర్య రశ్మి తగిలేలా గాజుతో నిర్మిస్తారు. ఈ గాజు గది రోజంతా గుండ్రంగా తిరుగుతూ వుంటుంది. చర్మ వ్యాధులు, కీళ్ళ...

    + అధికంగా చదవండి
  • 10ప్రతాప్ విలాస్ పాలస్ మరియు పీటర్ ష్కాట్ నేచర్ పార్క్

    ప్రతాప్ విలాస్ పాలస్ మరియు పీటర్ ష్కాట్ నేచర్ పార్క్

    ప్రతాప్ విలాస్ పాలస్ ను 1907–1915 ల మధ్య ఎంతో అందంగా జామ్ నగర్ లో యురోపియన్ స్టైల్ లో నిర్మించారు. 1968 లో పర్యావరణ దృక్పధంతో జామ్ సింగ్ ఈ పాలస్ గ్రౌండ్ ను ఒక నేచర్ పార్క్ గా చేసి అనేక ప్రాణులకు ఆశ్రయం ఇచ్చాడు. అయితే రాజ్యాలు రద్దు చేయటం వలన, ఈ పాలస్ మరియు...

    + అధికంగా చదవండి
  • 11రంజిత్ సాగర్ డాం

    రంజిత్ సాగర్ డాం

    ఈప్రదేశం కూడా పక్షుల పట్ల ఆసక్తి కలవారికి తగినదే.నగరానికి నీతిని  సరఫరా చేసే ఈ డాం వద్ద ఒక అందమైన తోట కూడా కలదుల్.పక్షుల వలస సమయం లో ఈప్రాదేశం పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తుంది. 

    + అధికంగా చదవండి
  • 12చండి బజార్

    చండి బజార్

    జామ్ నగర్ లో ఈ జైన్ టెంపుల్స్ కల ప్రదేశం లో బంగారు మరియు సిల్వర్ వస్తువులు విక్రయిస్తారు. ప్రస్తుతం సిల్వర్ మాత్రమే కాక, ఇతర మెటల్స్ తో కూడిన వస్తువులు కూడా అమ్ముతున్నారు. 

    + అధికంగా చదవండి
  • 13భుజియో కోతో

    భుజియో కోతో

    టూరిస్టుల పర్యటనకు ఇది ఒక ఆసక్తి కర ప్రదేశం. లఖోతా చెరువు ఒడ్డున ఇది ఒక అయిదు అన్తుస్తుల స్మారకం. దీనిని ఇతరుల దాడుల నుండి రక్షించు కోవానికి గాను నిర్మించినట్లు తెలుస్తోంది. మొదటి అంతస్తు మరియు గోడలు అనేక చోట్ల దెబ్బ తిన్నప్పటికీ పై భాగం లో నీటి నిలువకు ఒక ట్యాంక్...

    + అధికంగా చదవండి
  • 14రోజీ పోర్ట్ మరియు బెది పోర్ట్

    రోజీ  పోర్ట్ మరియు బెది పోర్ట్

    రోజీ  పోర్ట్ మరియు బెది పోర్ట్ మంచి విహార ప్రదేశాలు. ఇక్కడ ఫిషింగ్ చేయవచ్చు. రాజీ పోర్ట్ కచ్ గల్ఫ్ ఒడ్డున వుండగా బెది పోర్ట్ రంగమతి రివర్ కు 4కి. మీ. ల దూరం లో వుంటుంది. నవ బందర్ నుండి బోటు ల లో ఈ ప్రాంతాలు చేరవచ్చు. 

    + అధికంగా చదవండి
  • 15మెరైన్ నేషనల్ పార్క్

    మెరైన్ నేషనల్ పార్క్

    మెరైన్ నేషనల్ పార్క్ ఇండియా లోనే ఒక ప్రత్యేకత కలిగి చూడ దగిన ప్రదేశం. జామ్ నగర్ జిల్లాలో గల్ఫ్ అఫ్ కచ్ ఒడ్డున దక్షిణ దిశగా కలదు. ఇది ఇండియాలో మొదటి మెరైన్ సంక్చురి. 1982 లో స్థాపించిన ఈ పార్క్ ను గుజరాత్ అటవీ శాఖ నిర్వహిస్తుంది. దీనిలో 42 ద్వీపాలు కలవు. ఇవి చాలా...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri