Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జామ్ నగర్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం జామ్ నగర్ గుజరాత్ లోని అన్ని నగరాలకు రోడ్ మార్గంలో కలుపబడి వుంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు రాజ్ కోట్, ద్వారక, పోర్ బందర్, అహ్మదాబాద్, భుజ్, సూరత్ మరియు ఇతర ప్రదేశాల నుండి రెగ్యులర్ గా నడుస్తాయి.