Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జామ్ నగర్ » వాతావరణం

జామ్ నగర్ వాతావరణం

జామ్ నగర్ సందర్శనకు వింటర్ అనుకూలం. వింటర్ ఇక్కడ అక్టోబర్ లో మొదలై ఫిబ్రవరి వరకు వుంటుంది.

వేసవి

వేసవి సముద్రానికి సమీపంగా ఉండటంతో జామ్ నగర్ వేసవిలో అధిక వేడి కలిగి వుంటుంది. వేసవి మార్చ్ నుండి జూన్ వరకూ వుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల నుండి 37 డిగ్రీల వరకూ మారుతూంటాయి.

వర్షాకాలం

వర్షాకాలం జామ్ నగర్ లో వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. జూలై , ఆగష్టు లలో వర్షాలు అధికం.

చలికాలం

వింటర్ జామ్ నగర్ సందర్శనకు వింటర్ అనుకూలం. వింటర్ ఇక్కడ అక్టోబర్ లో మొదలై ఫిబ్రవరి వరకు వుంటుంది. ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల నుండి 32 డిగ్రీల వరకూ మారుతూ ప్రాంతం ఆహ్లాదంగా వుంటుంది.