కాళేశ్వరనాథ్ ఆలయంగా కూడా పేరొందిన పిథంపూర్ ఆలయం హస్దియో నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం పరమశివునికి చెందినది. ఈ ఆలయంలోని ప్రధాన ఆకర్షణ పరమశివునికి ప్రతి ఏట జరిగే వివాహ వేడుకలో నాగా సన్యాసులు కూడా పాల్గొనడాన్ని సందర్శకులు గమనించవచ్చు. దీనితో బాటుగా, మహాశివరాత్రి, రంగపంచమి సందర్భాలలో ప్రతి ఏటా పది రోజుల పాటు ఉత్సవాన్ని జరుపుతారు.



Click it and Unblock the Notifications