జంజ్గిర్ లోని శివనారాయణ పట్టణంలో లక్ష్మీనారాయణ ఆలయంగా పిలిచే ఒక ఆలయం ఉంది. మహానది ఒడ్డున ఉన్న ఈ ఆలయాన్ని 11 శతాబ్దంలో హే హే వంశానికి చెందిన పాలకులు నిర్మించారని అంటారు.
పురాణగాధల ననుసరించి, రాముని భక్తురాలు రామాయణంలోని శబరి ఆశ్రమాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు. లక్ష్మినారాయణ ఆలయ నిర్మాణం వైష్ణవ శైలిలో మెచ్చుకోదగినట్లుగా ఉంటుంది. మాఘ పూర్ణిమ సందర్భంగా ఈ ఆలయంలో ఒక ఉత్సవం జరుగుతుంది.



Click it and Unblock the Notifications